HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Deovtes Rush In Vijayawada Durga Temple

Durga Temple : ఇంద్ర‌కీలాద్రికి పోటెత్తిన భ‌క్తులు.. నేడు దుర్గ‌మ్మ‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించనున్న సీఎం జ‌గ‌న్‌..

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జరుగుతున్నాయి. అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన

  • Author : Prasad Date : 20-10-2023 - 12:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
durga Temple
durga Temple

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జరుగుతున్నాయి. అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన మూల న‌క్ష‌త్రం కావ‌డంతో ఈ రోజు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటున్నారు.ఈ రోజు అమ్మ‌వారు స‌ర‌స్వ‌తీదేవీ అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. తెల్ల‌వారుజాము నుంచే భ‌క్తులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. భ‌క్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌కుండా పోలీసులు భారీగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి 11:30 నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరగా.. 2 గంటల నుంచి అమ్మ‌వారి ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. వినాయ‌క గుడి వ‌ద్ద ఉన్న క్యూలైన్లో భ‌క్తుల బారులు తీరారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని సీపీ కాంతిరాణా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సుమారు 4 లక్షల మంది భక్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తార‌ని అధికారులు అంచాన వేస్తున్నారు. ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం రాక సంద‌ర్భంగా పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆల‌య ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. కొండ‌పైకి ఎలాంటి వాహ‌నాల‌ను పోలీసులు అనుమ‌తించ‌డం లేదు.

Also Read:  Indrakeeladri : దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం కోసం అమ్మ ద‌య ఉన్న‌.. అధికారుల ద‌య ఉండాల్సిందేనా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • dasara 2023
  • durga temple
  • Indrakeeladri
  • vijayawada

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • Chandrababu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd