HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Violence Politics Comments Tirupati

CM Chandrababu : హింసా రాజకీయాలు చేసేవారి గుండెల్లో నిద్రపోతా

CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నెలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

  • Author : Kavya Krishna Date : 19-07-2025 - 4:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
Cm Chandrababu

CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నెలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం శుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దుకోవాలని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఏపీకి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడం గర్వకారణమని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదికలో మాట్లాడుతూ, తాను తిరుపతిలో చదువుకుంటూ ఎమ్మెల్యేగా ఎదిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి నాలుగోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నానని పేర్కొన్నారు.

రాజకీయాలు కలుషితమైపోయాయని ఆయన అన్నారు. నేరచరిత్ర ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంట్లో చెత్తను శుభ్రం చేసినట్టే.. నేర రాజకీయాలు చేసేవారిని క్లీన్‌ చేయాలన్నారు సీఎం చంద్రబాబు. నేర రాజకీయాలు చేసేవారు మనకు అవసరమా.? అని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమలో ముఠా కక్షలను రూపుమాపామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. హింసా రాజకీయాలు చేసేవారి గుండెల్లో నిద్రపోతా అని సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ బంగారుపాళ్యం పర్యటనలో పులివెందుల రాజకీయం చేశారు అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రోడ్డుపై మామిడికాయలు పారబోసి రాజకీయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. రౌడీల గుండెల్లో నిద్రపోయి.. తిరుపతిని కాపాడా అని ఆయన అన్నారు. గత ఐదేళ్లు స్వేచ్ఛ అన్నదే లేదని, సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చి నిలబెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. రాయలసీమకు నీళ్లు తెచ్చిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు.

పెన్షన్ నాలుగు వేలు ఇచ్చామని, తల్లికి వందనం కిందా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చామన్నారు. దీపం ద్వారా సిలెండర్ ఇచ్చామని ఆయన వెల్లడించారు. మానవత్వం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అని, మాటలు చెప్పే పార్టీ వైసీపీ అని ఆయన అన్నారు.

Health Tips: షాకింగ్ రిపోర్ట్.. వ్యాయామానికి కూడా వ్యక్తిత్వం అవ‌సర‌మా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • CM Chandrababu
  • TDP news
  • Tirupati public meeting

Related News

Amaravati Bill Set

Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

Amaravati  అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైతే, వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తప్పుబట్టారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీకి రాజధానిపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వైఖరితోనే అర్థమవుతోందని విమర్శించారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో, ఆయన జ్ఞానం ఎంతో అందరికీ తెలుస

  • Araku MP Allocates Funds for Kovur's Development

    Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు

  • Chandranna Sarkar Gives Gre

    ‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్

Latest News

  • Balakrishna Heroine : బాలయ్య హీరోయిన్ కు చేదు అనుభవం..ఫోటో అంటూ నడుముపై చెయ్యి వేసి ..

  • Pakistan Deputy Prime Minister: పాక్‌ ఉప ప్రధానికి పరువు పాయే..

  • Delhi : ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం .. లష్కరే టెర్రరిస్టు అరెస్టు

  • TG Legislative Council : పోడియం వద్ద దూసుకువచ్చిన బిఆర్ఎస్ సభ్యులు.. మండలి నుంచి సస్పెన్షన్

  • Gold Price : బంగారం పతనం..కొనుగోలు దారులకు ఇదే ఛాన్స్

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd