HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cbi Court Permission To Ys Jagan London Tour

YS Jagan London Tour : జగన్ కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్

YS Jagan London Tour : ఈ నెల 11 నుండి 30వ తేదీ వరకు ఆయన లండన్‌ (YS Jagan London Tour) వెళ్లేందుకు సీబీఐ కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది

  • Author : Sudheer Date : 09-01-2025 - 12:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Londan
Jagan Londan

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి సీబీఐ కోర్టు (CBI Court ) గుడ్ న్యూస్ అందించింది. జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. ఈ నెల 11 నుండి 30వ తేదీ వరకు ఆయన లండన్‌ (YS Jagan London Tour) వెళ్లేందుకు సీబీఐ కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జగన్‌ కుమార్తెలు లండన్‌లో చదువుకుంటుండగా, తమ గ్రాడ్యుయేషన్‌ డే కోసం లండన్‌ వెళ్లేందుకు అనుమతించాలన్న జగన్‌ అభ్యర్థనపై కోర్టు సానుకూలంగా స్పందించింది.

Tirupati Stampede : తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..!!

జగన్ కు సీబీఐ కోర్టు 20 రోజుల పాటు లండన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చింది. తన విదేశీ పర్యటనకు సంబంధించి తగిన సమాచారం అందించాల్సిందిగా కోర్టు జగన్‌ను ఆదేశించింది. పర్యటన తర్వాత తక్షణమే కోర్టులో హాజరుకావాలని సూచించింది. ఇక నిన్న హైకోర్టులో జగన్‌కు మరో ఊరట లభించింది. పాస్‌పోర్ట్‌ పొందేందుకు హైకోర్టు ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో పాస్‌పోర్ట్‌ ఇవ్వాలని సంబంధిత అథారిటీలను హైకోర్టు ఆదేశించింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఇక జగన్ లండన్ పర్యటన రాజకీయ దృష్ట్యా కూడా చర్చనీయాంశమవుతోంది. జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతులు ఇవ్వడంపై పలు పార్టీలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక కేసుల్లో నిందితుడైన జగన్‌కు కోర్టు సడలింపు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBI Court Permission
  • jagan
  • YS Jagan London Tour

Related News

Jagan App

Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

మదనపల్లెలో చిరుప్రాయపు బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని జగన్ మండిపడ్డారు

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd