HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Biggest Gratitude Event In Hyderabad

CBN : మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి ఐటీ ఉద్యోగుల శ్రీకారం.. హైద‌రాబాద్‌లో ల‌క్ష మందితో చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌త స‌భ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై నిర‌స‌న గ‌ళాలు వినిపిస్తూనే ఉన్నాయి. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో 43 రోజులుగా

  • Author : Prasad Date : 22-10-2023 - 8:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN
CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై నిర‌స‌న గ‌ళాలు వినిపిస్తూనే ఉన్నాయి. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో 43 రోజులుగా చంద్ర‌బాబు నాయుడు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. చంద్ర‌బాబు అరెస్ట్ రోజు నుంచి ఏపీ తెలంగాణ‌లోనే కాకా, ఇత‌ర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఆయ‌న అభిమానులు ఆందోళ‌న‌లు చేశారు. హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా క‌దం తొక్కారు. చంద్ర‌బాబు క‌ట్టిన ఐటీ కంపెనీ బిల్డింగ్‌ల వ‌ద్ద త‌మ మ‌ద్దతు తెలుపుతూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఐటీని అభివృద్ది చేసిన ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబే అంటూ టెక్కీలు త‌మ మ‌ద్ద‌తు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్ర‌బాబుని అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ ప్ర‌జ‌ల‌కు తెలిసేలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వినూత్నంగా నిర‌స‌న‌లు చేప‌ట్టారు. చ‌లో రాజ‌మండ్రి పేరుతో రాజ‌మండ్రి వెళ్లి భువ‌నేశ్వ‌రికి సంఘీభావం తెలిపారు. బ్లాక్ డే ఫ్రైడే పేరుతో ఆఫీసుల‌కు బ్లాక్ డ్రెస్‌ల‌తో వెళ్లారు. ఇటు మెట్రో రైల్‌లో బ్లాక్ డ్రెస్‌లు ధ‌రించి ప్ర‌యాణించారు. వివిధ రూపాల్లో ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ని ఖండిస్తూ నిర‌స‌నలు తెలుపుతున్నారు. తాజాగా మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి ఐటీ ఉద్యోగులు శ్రీకారం చుడుతున్నారు. త‌మ‌కు ఉపాధి, భవిష్య‌త్‌ను ఇచ్చిన విజ‌న‌రీ లీడ‌ర్‌కు కృత‌జ్ఞ‌త తెలిపుతూ భారీ స‌భ‌కు ఏర్పాటు చేయ‌బోతున్నారు. వ‌చ్చే ఆదివారం ఈ భారీ స‌భ‌ను నిర్వ‌హించేందుకు ఐటీ ఉద్యోగులు ప్లాన్ చేస్తున్నారు. ల‌క్ష మందితో ఈ స‌భ‌ను నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక రూపొందిస్తున్నారు. ఈ స‌భ‌కు సంబంధించి పోలీస్ ప‌ర్మిష‌న్‌తో పాటు.. గ్రౌండ్ కోసం ఐటీ ఉద్యోగులు ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేశారు. త్వ‌ర‌లోనే స‌భ‌కు సంబంధిచిన వివ‌రాల‌ను ఐటీ ఉద్యోగులు వెల్ల‌డించ‌నున్నారు.

Also Read:  Poonam Kaur : చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని నటి పూనం కౌర్‌ పూజలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cbn
  • hyderabad
  • I am with CBN
  • Lokesh
  • Nara Chandra babu Naidu
  • nara lokesh
  • Protests Of IT Employees
  • telangana

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

  • Ap Logo

    Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Latest News

  • HappyBirthdayNBK: బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్

  • Andhra Paper Mills: రాజమహేంద్రవరం పేపర్‌ మిల్స్‌కు షాక్..

  • Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్

  • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd