HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap High Court And Acb Court To Hear On Chandrababu Petitions

AP : మరికాసేపట్లో ఏపీ హైకోర్టు లో చంద్రబాబు పిటిషన్ల ఫై విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు , క్వాష్‌ పిటిషన్‌, రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించి పిటిషన్ల ఫై విచారణ జరగనుంది

  • Author : Sudheer Date : 19-09-2023 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
high-court-to-hear-on-chandrababu-naidu-petitions
high-court-to-hear-on-chandrababu-naidu-petitions

ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీ హైకోర్టు లో చంద్రబాబు పిటిషన్ల (Chandrababu Petitions) ఫై విచారణ జరగనుంది. మూడు కేసుల్లో దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు (Skill Development Case) , క్వాష్‌ పిటిషన్‌ (Quash Petition), రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు (Amaravathi Inner Ring Road Case) కు సంబంధించి పిటిషన్ల ఫై హైకోర్ట్ , ఏసీబీ కోర్ట్ లలో విచారణ జరగనుంది.

చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకల కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ చేపట్టనుంది ధర్మాసనం. ఈ పిటీషన్లపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోపక్క చంద్రబాబు అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు అరెస్టును తప్పుపడుతున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు.

Read Also : Ambani & Disney India : అంబాని చేతుల్లోకి డిస్నీ ఇండియా..?

విదేశాల్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు తెలుగు ప్రజలు ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. వియ్‌ ఆర్‌ విత్‌ సీబీఎన్‌ అంటూ చంద్రబాబుకు మద్దతుగా పలుకుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ… భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నల్ల దస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. న్యాయం కావాలి… చంద్రబాబు విడుదల కావాలంటూ… నినాదాలు హోరెత్తించారు. అమెరికాలోని డల్లాస్‌ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేల మంది తెలుగు ప్రజలు బయటికి వచ్చి వీధుల్లో ర్యాలీ చేశారు. బెల్జియం దేశంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మేము సైతం బాబు గారికి తోడుగా’ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ బ్రసెల్స్ నగరం అటోమియం ముందు నిరసన నిర్వహించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP High Court and ACB Court
  • Chandrababu Petitions

Related News

Budget Telugu States

Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

ఈ బడ్జెట్‌లో ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను (Rare Mineral Corridors) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏపీలోని గనుల రంగానికి కొత్త జవజీవాలను ఇవ్వనుంది

  • Ap Sanjeevani Scheme

    త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

  • Jal Jevaan

    జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd