HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Budget 2025 26 Rs 3 Lakh Crore Bill

AP Budget 2025 -26 : 3 లక్షల కోట్లతో పద్దు..?

AP Budget 2025 -26 : ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది

  • Author : Sudheer Date : 27-02-2025 - 6:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Budget25 26
Ap Budget25 26

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 (AP Budget 2025 -26 )ఆర్థిక సంవత్సరానికిగాను భారీ స్థాయిలో రూ. 3 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. రేపు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రధాన బడ్జెట్‌ను, మండలిలో కొల్లు రవీంద్ర సమర్పించనున్నారు. అలాగే వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Anita Anand: కెన‌డా ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తికి చెందిన మ‌హిళ‌.. ఎవ‌రీ అనితా ఆనంద్‌?

ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు కీలక రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, వైద్య ఆరోగ్య రంగం, విద్య, ఉపాధి, రవాణా వంటి రంగాలకు పెద్దపీట వేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా ఈసారి బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు, అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలో దీనిపై చర్చ జరుగనుంది. ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్‌పై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP budget
  • ap budget 2022 23 highlights
  • ap budget 2025-26
  • chandrababu
  • Pawan Kalyan

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్‎లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!

    AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్‎లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd