HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Budget 2022 23 Highlights

AP Budget 2022: ఏపీ బ‌డ్జెట్ హైలెట్స్

  • Author : HashtagU Desk Date : 11-03-2022 - 4:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan Ap Budget
Ap Budget 2022 23 Highlights

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈరోజుఉ ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ను 2,56,256 కోట్లతో బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లు అని, మూలధనం వ్యయం 47,996 కోట్లుగా పేర్కొన్నారు. ఇక రెవెన్యూ లోటు 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి బుగ్గ‌న రాజేంథ్ర‌నాద్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటన చేశారు.

## 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ ప్రధానాంశాలు..

# 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ – 2,56,256 కోట్లు

* రెవెన్యూ వ్యయం రూ – 2,08,261 కోట్లు.

* మూలధన వ్యయం – 47,996 కోట్లు.

* రెవెన్యూలోటు – 17,036 కోట్లు.

* ద్రవ్యలోటు – 48,724 కోట్లు.

# శాఖల వారీగా కేటాయింపులు..

* వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక -18 వేల కోట్లు.

* వైఎస్సార్‌ రైతు భరోసా – 3,900 కోట్లు.

* వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక -18 వేల కోట్లు.

* వైఎస్సార్‌ రైతు భరోసా – 3,900 కోట్లు.

* అటవీ శాఖ – 685 కోట్లు.

* రోడ్లు భవనాల శాఖకు – 8581 కోట్లు.

* వైద్యశాఖకు – 15,384 కోట్లు.

* హోంశాఖకు – 7586 కోట్లు.

* కార్మిక శాఖకు – 790 కోట్లు.

* మున్సిపల్ శాఖకు – 8796 కోట్లు.

* మైనార్టీ శాఖకు – 2063 కోట్లు.

* పంచాయతీరాజ్ శాఖకు – 15,826 కోట్లు.

* హౌసింగ్‌కు – .4791 కోట్లు.

* ఇరిగేషన్ 11,482 కోట్లు.

* మౌళిక వసతులు – 1142 కోట్లు.

* పౌరసరఫరాలకు – 3719 కోట్లు.

* పరిశ్రమలు వాణిజ్యం – 2795 కోట్లు.

* ఐటీశాఖకు – 211 కోట్లు.

* న్యాయశాఖకు – 924 కోట్లు.

* రెవెన్యూ శాఖకు – 5306 కోట్లు.

* వృత్తి నైపుణ్యం – 969 కోట్లు.

* వ్యవసాయకు – 11,387 కోట్లు.

* పశుసంవర్ధన శాఖకు – 1568 కోట్లు.

* ఉన్నత విద్యకు – 2014 కోట్లు.

* సాంఘిక సంక్షేమ శాఖకు – 12,768 కోట్లు.

* సెకండరీ ఎడ్యుకేషన్ – 27,706 కోట్లు.

* విద్యుత్ – 10,281 కోట్లు.

* క్రీడాశాఖకు – 290 కోట్లు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Assembly budget
  • AP Assembly Budget Session 2022
  • ys jagan
  • ysrcp

Related News

YS Jagan to meet Governor today with one crore signatures

కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరనున్నారు.

    Latest News

    • భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ‌ధ్య టీ20 ర‌ద్దు.. అభిమానులు ఆగ్ర‌హం!

    • సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

    • కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    Trending News

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd