HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >132 Trains Going To Vijayawada Have Been Cancelled

Rains Effect : విజయవాడ కు వెళ్లే 132 రైళ్లు రద్దు

  • Author : Sudheer Date : 01-09-2024 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train Confirm Ticket
over 140 trains cancelled

అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో వర్షం పడడం తో నగరంలో సగంపైగా కాలనీ లు నీట మునిగాయి. వర్షాల కారణంగా విజయవాడ (vijayawada) డివిజన్‌లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడ మీదుగా వెళ్లే 132 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 93 రైళ్లను దారి మళ్లించారు. కొండపల్లి, రాయనపాడులో పట్టాలపై నీరు చేరడంతో మూడు రైళ్లు అక్కడే ఆగిపోయాయి. 40 ప్రత్యేక బస్సుల్లో 2 వేల మందిని విజయవాడ స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రైళ్ల రద్దుతో విజయవాడ సహా చాలా స్టేషన్లలో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారికి ఎలా ప్రయాణించాలో అర్థం కావట్లేదు. ప్రత్యామ్నాయ ప్రయాణ అవకాశాలు కూడా సరిగా లేవు. జిల్లాల్లో వరదలతో బస్సులు కూడా సరిగా వెళ్లే పరిస్థితి లేదు. వాగులు, వంకలూ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. ఊళ్ల మధ్య లింక్ తెగిపోతోంది. రోడ్లు కనిపించట్లేదు. ఉధ్ధృత ప్రవాహాలతో వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఐతే.. విజయవాడ-హైదరాబాద్ రాకపోకలకు సంబంధించి.. నిన్న బెజవాడ దగ్గర మూసేసిన రోడ్డు మార్గాన్ని ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. అందువల్ల రోడ్డు మార్గం కొంతవరకూ అనుకూలంగా ఉందనుకోవచ్చు.

విజయవాడ వైపు రద్దైన రైళ్ల వివరాలు..

విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.

హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్.

సికింద్రాబాద్ హౌరా పలకనామ ఎక్స్‌ప్రెస్.

మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్.

విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్.

విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.

విశాఖపట్నం లోకమాన్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్.

హైదరాబాదు నుండి విశాఖపట్నం రావాల్సిన మూడు ట్రైన్లు రద్దు.

ఏపీ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు.

బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్ చేశారు.

విశాఖ ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్ చేశారు.

తెలంగాణ లో రద్దైన రైళ్ల వివరాలు చూస్తే..

12713 విజయవాడ-సికింద్రాబాద్‌ (శాతవాహన)
12714 సికింద్రాబాద్‌-విజయవాడ (శాతవాహన)
17233 సికింద్రాబాద్‌-సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌)
12706 సికింద్రాబాద్‌-గుంటూరు (ఇంటర్‌సిటీ)
12705 గుంటూరు-సికింద్రాబాద్‌ (ఇంటర్‌ సిటీ)
17202 సికింద్రాబాద్‌-గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌)
17201 గుంటూరు సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌)
20708 విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (వందేభారత్‌)
12762 కరీంనగర్‌-తిరుపతి (సూపర్‌ఫాస్ట్‌)
12704 సికింద్రాబాద్‌-హౌవ్‌డా (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌)
12703 హౌవ్‌డా-సికింద్రాబాద్‌ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌)
17230 సికింద్రాబాద్‌-తిరువనంతపురం (శబరి ఎక్స్‌ప్రెస్‌)
17229 తిరువనంతపురం-సికింద్రాబాద్‌ (శబరి ఎక్స్‌ప్రెస్‌)
12862 మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం (సూపర్‌ఫాస్ట్‌)
17058 లింగంపల్లి-ముంబయి (దేవనగరి ఎక్స్‌ప్రెస్‌)
17057 ముంబయి- లింగంపల్లి (దేవనగరి ఎక్స్‌ప్రెస్‌)

Read Also : Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • heavy rains
  • telangana
  • trains cancelled

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

Latest News

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd