HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >White House Clarity On Trump Death News

“Trump Is Dead” : ట్రంప్ మరణ వార్తలపై వైట్ హౌస్ క్లారిటీ

"Trump Is Dead" : డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన వర్జీనియాలోని ఒక గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్నారని వైట్‌హౌస్ స్పష్టం చేసింది

  • Author : Sudheer Date : 30-08-2025 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump
Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) మరణించారంటూ (Trump Is Dead) సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. X (గతంలో ట్విటర్) లో “TRUMP IS DEAD” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో ఈ పుకార్లకు మరింత ఊతం లభించింది. ట్రంప్ ఇటీవల బహిరంగంగా కనిపించకపోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో పలువురు నెటిజన్లు ఆయన చనిపోయి ఉండవచ్చని పోస్ట్‌లు చేశారు. దీంతో ఈ వార్త అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Pawan : పవన్ చేసిన ఆ పాడు పనివల్ల ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన నటి

ఈ పుకార్లపై వైట్‌హౌస్ స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన వర్జీనియాలోని ఒక గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్నారని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఆయన తెల్ల పోలో టీషర్ట్, ఎరుపు రంగు ‘MAGA’ క్యాప్, నల్ల ప్యాంట్ ధరించి ఉన్నారని పేర్కొంది. ఈ ప్రకటనతో ట్రంప్ మరణంపై వస్తున్న పుకార్లకు వైట్‌హౌస్ చెక్ పెట్టింది.

వైట్‌హౌస్ ప్రకటనతో ట్రంప్ మరణవార్త పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులపై, ప్రముఖులపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే విషయం. ఈ సంఘటన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు సమాచారం వ్యాప్తిని నియంత్రించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది. ప్రజలు కూడా ఇటువంటి వార్తలను నమ్మే ముందు అధికారిక ప్రకటనల కోసం ఎదురు చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • "Trump Is Dead"
  • Trump Dead News
  • white house

Related News

We don't know how long he will live.. Trump's key comments on death

ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

“నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ జీవించి ఉంటానో నాకు తెలియదు. నా కోసం తుపాకులు పట్టుకుని ఎంతమంది వేచి చూస్తున్నారో చూశారుగా?” అని వ్యాఖ్యానించారు.

    Latest News

    • బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన పవన్

    • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

    • తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

    • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

    • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

    Trending News

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

      • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd