HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Passengers Who Were Crushed In The Plane Attacked With Fists

Fist Fight: విమానంలో చితక్కొట్టుకున్న ప్రయాణికులు.. పిడిగుద్దులతో దాడి

ఇటీవల విమానాల్లో కొంతమంది ప్రయాణికులు రెచ్చిపోతున్నారు. తోటి ప్రయాణికులతో గొడవలకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు.

  • Author : Anshu Date : 10-01-2023 - 9:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Image 2023 01 10 At 21.04.54
Whatsapp Image 2023 01 10 At 21.04.54

Fist Fight: ఇటీవల విమానాల్లో కొంతమంది ప్రయాణికులు రెచ్చిపోతున్నారు. తోటి ప్రయాణికులతో గొడవలకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. తోటి ప్రయాణికుల మధ్య అనుచితంగా ప్రవర్తించడం లాంటివి విమానాల్లో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి మహిళతో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహిళపై మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారింది.

ఈ ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ ఈ ఘటన చోటుచేసుకుంది ఇండియాలో కాదు.. బంగ్లాదేశ్‌కు చెందిన బిమన్ బంగ్లాదేశ్ విమానంలో ఆ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డాడు. చొక్కా విప్పేసి తోటి ప్రయాణికుడితో గొడవకు దిగాడు. వారిద్దరూ కొట్టుకున్న వీడియోను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిటంకో బిశ్వాస్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడిోను పోస్ట్ చేశాడు. అయితే ఈ గొడవ ఎందుకు జరిగిందనేది తెలియడం లేదు. తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి పిడిగుద్దులు గుద్దినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. అలాగే ఎదుటి వ్యక్తికి దాడికి పాల్పడ్డారు. తోటి ప్రయాణికులు ఈ గొడవను అడ్డుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇలాంటి వ్యక్తులను అసలు ఇక విమానం ఎక్కనీయకుండా నిషేధించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకోవంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విమాన ప్రయాణం ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు. ఇది విమానమేనా.. బస్సులో కొట్టుకుంటున్నట్లు కొట్టుకోవడం ఏంటి అంటూ కామెంట్ చేస్తోన్నారు. విమాన సంస్థలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bangladesh Flight
  • Biman Bangladesh man
  • Fist Fight
  • Shirtless man punching

Related News

    Latest News

    • పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • కరోనా కంటే ప్రమాదకరమైన ‘సబ్‌క్లేడ్ K’ ఫ్లూ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి!

    • 2026లో భారత మార్కెట్లోకి రాబోయే కొత్త కార్లు ఇవే!

    • టీమిండియా ఆట‌గాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్‌!

    Trending News

      • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd