HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >More Than 40 People Killed In Israeli Strikes On Syrias Aleppo

Israel Vs Syria : సిరియాపై ఇజ్రాయెల్ ఎటాక్.. 44 మంది మృతి

Israel Vs Syria :  ఇజ్రాయెల్ దళాలు సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి.

  • By Pasha Published Date - 08:20 AM, Sat - 30 March 24
  • daily-hunt
Israel Vs Syria
Israel Vs Syria

Israel Vs Syria :  ఇజ్రాయెల్ దళాలు సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. సిరియాలోని అతిపెద్ద నగరమైన అలెప్పోపై జరిగిన ఈ దాడిలో మొత్తం 44మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో 36 మంది సైనికులే ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. లెబనాన్ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు  అలెప్పో విమానాశ్రయం సమీపంలో క్షిపణి నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వాటిని  లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసిందని సమాచారం. ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపులకు చెందిన సైనిక ఉత్పత్తుల ఫ్యాక్టరీలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడులను సిరియా సైన్యం(Israel Vs Syria) కూడా ధ్రువీకరించింది.

We’re now on WhatsApp. Click to Join

ఇజ్రాయెల్‌, సిరియాలోని తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని వెల్లడించింది. ఈ దాడిలో మరణించిన వారిలో ఏడుగురు హిజ్బుల్లా ఉగ్రవాదులు, ఒక సిరియా పౌరుడు కూడా ఉన్నారని తెలిపింది. అయితే ఈ దాడుల గురించి ఇజ్రాయెల్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. సిరియా రాజధాని డమస్కస్‌ శివార్లలోనూ ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు చనిపోయారు. హిజ్బుల్లా సహా ఇరాన్‌ మద్దతుగల మిలిటెంట్ గ్రూపులకు సిరియాలో ప్రధాన స్థావరంగా నిలుస్తున్న సయ్యిదా జైనబ్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది.

Also Read :Daniel Balaji : తెలుగు మూలాలున్న కోలీవుడ్ విలన్ క‌న్నుమూత‌

రంజాన్‌ నెల సందర్భంగా పాలస్తీనాలోని గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఇటీవలే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్​ చేసింది. దీంతోపాటు బందీలను హమాస్ విడుదల చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఐరాస భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాలకుగానూ 14 ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి.  ఇజ్రాయెల్‌పై తొలిసారిగా ఒత్తిడిని పెంచేందుకుగానూ ఈ ఓటింగ్ నుంచి అమెరికా దూరంగా ఉండిపోయింది.

Also Read :Exit Polls : నో ‘ఎగ్జిట్‌ పోల్స్‌’.. ఈసీ కీలక ప్రకటన


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 44 People Killed
  • Aleppo
  • Israel Vs Syria
  • Israeli Strike
  • syria

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd