HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Mass Shooting In Bangkok

‘Mass Shooting’ In Bangkok : బాంకాక్‌లో తుపాకీ కాల్పుల కలకలం..6 మృతి

'Mass Shooting' In Bangkok : మార్కెట్ లోకి చొరబడిన దుండగుడు...ఐదుగురిపై కాల్పులు జరిపి.. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు

  • By Sudheer Published Date - 01:33 PM, Mon - 28 July 25
  • daily-hunt
Bangkok Market Shooting
Bangkok Market Shooting

థాయ్‌లాండ్‌ రాజధాని బాంకాక్‌(Bangkok )లో తుపాకీ మోత (Mass Shooting) హడలెత్తింది. ఓ మార్కెట్‌లో ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడి ఆరుగుర్ని హతమార్చాడు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకోగా, మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడని పోలీసుల అధికారి చరిన్ గోపట్టా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ లోకి చొరబడిన దుండగుడు…ఐదుగురిపై కాల్పులు జరిపి.. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..మూడు గేట్ల ద్వారా నీటి విడుదల

ఈ ఘటన బాంకాక్‌లోని ‘ఒర్ టో కో’ అనే మార్కెట్‌లో జరిగింది. ఈ మార్కెట్ వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాదేశిక భోజన పదార్థాలను అమ్మే ప్రఖ్యాత కేంద్రంగా ఉంది. అక్కడ పనిచేస్తున్న నలుగురు భద్రతా సిబ్బందిని గన్‌మ్యాన్‌ టార్గెట్‌గా చేసుకుని కాల్చి చంపాడు. వీరితో పాటు ఓ మహిళ కూడా ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్టు ఎరావాన్ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్‌ పేర్కొంది.

ఈ ఘటనతో బాంకాక్‌ నగరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కాల్పుల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనాస్థలాన్ని మూసివేసి విచారణ చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శవాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. దుండగుడి ఈ చర్యకు కారణమైన వాస్తవాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangkok
  • Emergency Medical Centre
  • mass shooting
  • security guards dies

Related News

    Latest News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd