Life Style
-
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ వార్ ముగిసినట్లేనా?
ఇరాన్ శాంతి ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని, ఇందుకోసం వారు సరళమైన వైఖరిని అవలంబిస్తున్నారని ట్రంప్ తెలిపారు.
Date : 17-04-2026 - 12:35 IST -
ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్.. ఆరో స్థానంలో భారత్!
భారత వృద్ధి రేటు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ $5 ట్రిలియన్ల లక్ష్యాన్ని చేరుకోవడం, టాప్-4లో చోటు సంపాదించడం ఇంకా దూరంలోనే ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 17-04-2026 - 12:24 IST -
Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం
Taranjit Singh Sandhu అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందనడానికి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత ఆప్తమిత్రుడని, ఆయన దేశం కోసం అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన 40 నిమిషాల సుదీర్ఘ ఫోన్ సంభాషణలో పశ్చిమాసియా ఉద్రిక్తతల
Date : 17-04-2026 - 11:20 IST -
యూఎస్ స్థావరాలపై చైనా శాటిలైట్‌తో ఇరాన్ నిఘా..
పశ్చిమాసియాలో ఇటీవల ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సమయంలో అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు ఇరాన్ చైనా తయారీ శాటిలైట్‌ను ఉపయోగించుకుందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఈ పరిణామం గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, గతేడాది ఇరాన్ రహస్యంగా పొందిన ఈ శాటిలైట్ పేరు TEE-01B. దీనిని చైన
Date : 16-04-2026 - 10:36 IST -
Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, మందగిస్తున్న ప్రపంచ వృద్ధిరేటు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా నిలబడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ప్రశంసించారు. బలమైన పునాదులు, విధానాల కారణంగా చాలా దేశాల కన్నా భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఎంఎఫ్ స్ప్రింగ్ మీటింగ్
Date : 16-04-2026 - 10:20 IST -
అమెరికాపై చైనా సంచలన ఆరోపణలు?!
మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో నౌకాదళ దిగ్బంధాన్ని కూడా అమలు చేసింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఒత్తిడి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
Date : 15-04-2026 - 3:10 IST -
US Iran ceasefire: కాల్పుల విరమణ పొడిగింపు లేదు: ట్రంప్
Donald Trump కాల్పుల విరమణ పొడిగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని అన్నారు. శాశ్వతమైన ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామని అన్నారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ కాల్పుల విరమణను పునరుద్ధరించకుండానే అవి ముగి
Date : 15-04-2026 - 12:39 IST -
Hormuz Strait: 10 వేల మంది సైనికులతో హార్ముజ్ దిగ్బంధనం – అమెరికా
హర్మూజ్ జలసంధితో సహా ఇరాన్‌లోని కీలక ఓడరేవులపై పూర్తి దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనానికి ఇరాన్ పోర్టుల్లో దాదాపు 10 వేల మంది సైనికులు, మెరైనర్లు, వైమానిక దళ సిబ్బందిని అమెరికా మోహరించింది. సముద్ర మార్గం ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యంపైనే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంటుందని, కాన
Date : 15-04-2026 - 12:00 IST -
Rohingya Boat Accident: అండమాన్ సముద్రంలో పడవ బోల్తా పడి 250 మంది గల్లంతు!
రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ అండమాన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారులు సహా దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. “దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ న
Date : 15-04-2026 - 11:35 IST -
ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ?!
భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ని ఉటంకిస్తూ ఎన్డీటీవీ పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఈ సంభాషణలో ఇద్దరు నేతలు మధ్యప్రాచ్య పరిస్థితులు, వాణిజ్యంపై చర్చించారు.
Date : 14-04-2026 - 9:26 IST -
మిడిల్ ఈస్ట్‌లో సీజ్‌ఫైర్.. హార్ముజ్ జలసంధిపై అమెరికా నాకాబందీ!!
అమెరికా నౌకాదళం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. దీని వద్ద 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, +9 హెలికాప్టర్ క్యారియర్లు ఉన్నాయి.
Date : 14-04-2026 - 3:05 IST -
అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాన్‌కు నష్టమేనా?
ఈ ఆంక్షలు ఏప్రిల్ 13, 2026 నుండి అమలులోకి వచ్చాయి. ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే, అక్కడి నుండి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా నిర్ణయించింది.
Date : 14-04-2026 - 2:47 IST -
యుద్ధం ఎఫెక్ట్‌తో కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్
Pakistan Stock Market అమెరికా- ఇరాన్ మధ్య ఇటీవల యుద్ధం ముగింపు కోసం జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఆరంభంలో భారీగా పతనమైనా, ఆఖర్లో కాస్త నష్టాల్ని తగ్గించుకున్నాయి. ఇదే క్రమంలో సోమవారం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కేఎస్ఈ-100 ఏకంగా ఒక్కరోజులోనే 6 వేల పాయింట్లకు పైగా పతనమైంది. సోమవారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. బెంచ్‌మార్క్ ఇం
Date : 14-04-2026 - 11:22 IST -
Earthquake: అమెరికాలో భూప్రకంపనలు
Nevada Earthquake అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నిన్న సాయంత్రం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. సిల్వర్ స్ప్రింగ్స్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. నెవాడాలోని సిల్వర్ స్ప్రింగ్స్‌కు ఆగ్నేయంగా సుమారు 20 కిలోమీటర్ల దూ
Date : 14-04-2026 - 11:05 IST -
చైనాపై 50 శాతం టారిఫ్.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్!
వచ్చే కొన్ని వారాల్లో చైనా ఇరాన్‌కు భుజంపై నుండి ప్రయోగించే యాంటీ-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ (MANPADS) పంపవచ్చని CNN నివేదిక పేర్కొంది.
Date : 13-04-2026 - 5:57 IST -
IRAN: డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్…
US Navy Announces Naval Blockade On Iran అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకా దిగ్బంధనం విధించడంతో, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా చర్యకు ప్రతిగా ఇరాన్ సైతం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమ పోర్టుల భద్రతకు ముప్పు వాటిల్లితే, పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని స్పష్టం చేసింది. అమెర
Date : 13-04-2026 - 3:43 IST -
పాకిస్థాన్ హ్యాండ్లర్లే నోయిడా హింసను ప్రేరేపించారా?
కొత్త వయస్సు కలిగిన యువకులు అకస్మాత్తుగా కార్మికుల గుంపులోకి వచ్చి వాహనాలను తగులబెట్టడం ప్రారంభించారని వర్గాలు చెబుతున్నాయి.
Date : 13-04-2026 - 3:22 IST -
Strait of Hormuz : ట్రంప్ డెడ్ లైన్.. ఇండియా పై ప్రభావం ఎంత ఉంది ?
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధంపై డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గం మూతపడితే, ఆ ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపై పడే ప్రమాదం ఉంది.
Date : 13-04-2026 - 11:45 IST -
Shock : భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు..కారణం చర్చలు విఫలమేనా ?
క్రూడ్ ధరలు $100 దాటడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
Date : 13-04-2026 - 10:00 IST -
శాంతి చర్చలు విఫలం.. కారణం నెతన్యాహు ఫోన్ కాల్?!
ఈ దౌత్యపరమైన వైఫల్యం అమెరికా, దాని మిత్రదేశాల మధ్య పెరుగుతున్న విభేదాలను బట్టబయలు చేసింది.
Date : 12-04-2026 - 11:33 IST