HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Fabulous Wealth Of Qatars Emir 400 Million Dollars Yacht Golden Palaces And Private Jets

Qatar King : రేంజే వేరప్ప.. ఖతర్ రాజు కళ్లు చెదిరే సంపద

ఖతర్ రాజు(Qatar King) షేక్‌ తమీమ్‌‌ది  అల్‌థానీ వంశం.

  • By Pasha Published Date - 12:11 PM, Wed - 19 February 25
  • daily-hunt
Qatars Emir Wealth Yacht Golden Palace Private Jet

Qatar King : ఖతర్‌ అమీర్‌ (పాలకుడు) షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఖతర్ అత్యంత సంపన్న అరబ్ దేశం. భౌగోళికంగా  చిన్న సైజులోనే ఉన్నా.. ఈ దేశం సంపద విలువ, ప్రజల తలసరి ఆదాయాలు చాలా ఎక్కువ.  ఇక ఖతర్ రాజు షేక్‌ తమీమ్‌ ఆస్తిపాస్తుల గురించి తెలిస్తే కళ్లు తిరుగుతాయి.

Also Read :5000 Dollars Gift : పన్ను చెల్లించే వాళ్లకు రూ.4.30 లక్షల గిఫ్ట్.. అందరి ఇళ్లకు చెక్కులు

ఖతర్ రాజు ఆస్తుల చిట్టా

  • ఖతర్ రాజు(Qatar King) షేక్‌ తమీమ్‌‌ది  అల్‌థానీ వంశం.
  • ఖతర్ ఏర్పడినప్పటి నుంచి ఆ వంశమే పాలిస్తోంది.
  • ప్రస్తుతం అల్‌థానీ వంశంలో 11 మందికి అమీర్‌ (పాలకుడి)హోదా ఉంది.
  • అల్‌థానీ వంశం ఆస్తుల విలువ రూ.29 లక్షల కోట్లు.
  • షేక్ తమీమ్ వ్యక్తిగత ఆస్తుల విలువ  రూ.17వేల కోట్లు.
  • ఖతర్ రాజధాని దోహాలో ఉన్న రాయల్ ప్యాలెస్‌లో అల్‌థానీ వంశీయులు నివసిస్తారు.  ఆ ప్యాలెస్ విలువ రూ.8వేల కోట్లు. దీనికి బంగారంతో తాపడం చేయించారు. అందుకే దీన్ని గోల్డెన్ ప్యాలెస్ అని పిలుస్తారు.
  • దోహాలోని రాయల్ ప్యాలెస్‌లో 15 భవంతులున్నాయి. 500 కార్లను నిలిపేంత పార్కింగ్ స్థలం ఉంది.
  • ఒమన్‌ దేశంలో అల్‌థానీ వంశీయులకు వైట్‌ ప్యాలెస్ ఉంది.
  • ఈ కుటుంబానికి లండన్‌లో 17 పడక గదులతో విలాసవంతమైన భవనం ఉంది.
  • పారిస్‌, న్యూయార్క్‌లలోనూ అల్‌థానీ వంశీయులకు మ్యాన్షన్‌లు ఉన్నాయి.
  • రూ.3,400 కోట్లు విలువైన విలాసవంతమైన నౌక ఉంది.
  • ఖతర్ రాజ కుటుంబం ఖతర్‌ అమీరి ఫ్లైట్‌ పేరిట విమానయాన సంస్థను నడుపుతోంది. దానిని 1977లో నెలకొల్పారు. అందులో రాజ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే ప్రయాణిస్తారు.
  • మూడు బోయింగ్ విమానాలతో కలిపి మొత్తం 14 ఫ్లైట్స్ ఈ కంపెనీకి ఉన్నాయి.
  • బుగాటి, చిరాన్‌, లంబోర్గిని, రోల్స్‌ రాయిస్‌ వంటి లగ్జరీ కార్లు ఖతర్ రాజుకు ఉన్నాయి.
  • ఖతర్ రాజ కుటుంబీకులు ఏటా రూ.కోట్లు వెచ్చించి పెయింటిగ్స్ కొనుగోలు చేస్తుంటారు.
  • ఖతర్ స్పోర్ట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్ (QSI) కంపెనీని స్థాపించి, దాని ద్వారా పలు దేశాల్లో క్రీడా రంగాల్లో ఖతర్ రాజు పెట్టుబడులు పెట్టారు.పలు ఫుట్‌బాల్‌ ప్రాంచైజీలను కొన్నారు.
  • ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) ద్వారా వివిధ దేశాల్లోని సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

Also Read :Faecal Bacteria: మహాకుంభ మేళా.. గంగానదిలో బ్యాక్టీరియా అలజడి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Al Thani family
  • Golden Palace
  • private jet
  • qatar
  • Qatar Emirs Wealth
  • Qatar King
  • Qatars Emir
  • Yacht

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd