HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Woman In Hijab Harassed For Roaming With Hindu Man Maharashtra Cops

Woman In Hijab Harassed: హిజాబ్ ధరించిన మహిళను వేధింపులకు గురి చేసిన వ్యక్తులు.. చివరికి?

తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించిన ఒక మహిళను

  • By Anshu Published Date - 07:32 PM, Wed - 26 April 23
  • daily-hunt
Woman
Woman

తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించిన ఒక మహిళను ముగ్గురు వ్యక్తులు వేధింపులకు గురి చేశారు. అంతటితో ఆగని ఆ యువకులు సదరు అమ్మాయి హిందూ యువకుడితో తిరుగుతోందని అవమానించారు. అసభ్యంగా ప్రవర్తించారు. కాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

తాజాగా ఈ సంఘటన ఔరంగాబాద్ నగరంలోని బేగంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మకై గేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా ఆ ఈ వీడియోలో హిజాబ్ ధరించిన ఆ యువతిని ఆ ముగ్గురు వ్యక్తులు దూషించడం మొబైల్ ఫోన్ లాక్కోవడం ఆమె బ్యాగు పట్టుకుని వెనక్కి లాగడం లాంటివి చేశారు. వెంటనే సదరు యువతి ఆ ముగ్గురు వ్యక్తులను ఫోన్ తిరిగి ఇవ్వమంటూ వేడుకోవడం ఆ వీడియోలో రికార్డు అయింది.

అయితే పోలీసులు ఆ ఘటనపై స్పందించి యువతని ఫిర్యాదు చేయమని చెప్పగా అందుకు ఆమె భయంతో నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ సదరు యువకులపై మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hindu man
  • Maharashtra
  • Police arrest
  • Woman In Hijab Harassed

Related News

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd