Gas In The Cylinder : సిలిండర్ లో గ్యాస్ బదులు నీళ్లు.!!
- By Sudheer Published Date - 02:52 PM, Sun - 28 January 24
మాములుగా గ్యాస్ సిలిండర్ (Gas Cylinder ) లో గ్యాస్ ఉంటుందనే సంగతి తెలిసిందే. కానీ ఓ వ్యక్తికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. సిలిండర్ లో గ్యాస్ కు బదులు నీరు రావడం సదరు వ్యక్తిని షాక్ కు గురి చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే వినియోదారుడు ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
సంగెం మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి గ్యాస్ సిలిండర్ రాగ వచ్చిన సిలిండర్ ను గ్యాస్ స్టవ్ కు అనుసంధానించాడు.. ఎంత చూసిన గ్యాస్ స్టవ్ వెలగాకపోవడంతో అసలు సిలిండర్ లో గ్యాస్ ఉందా లేదా అనే అనుమానంతో గ్యాస్ సిలిండర్ ను పరిశీలించాడు. ఇంకేముంది ఆ సిలిండర్ లో గ్యాస్ కాకుండా నీరు ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సిలిండర్ ను కిందకు వచ్చాగా..సిలిండర్ నుండి నీరు బయటకు వస్తుంది. దీంతో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వినియోగదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వ్యవహారం ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.
Read Also : AP : వైసీపీ ని గెలిపించడం కోసం పాదయాత్ర చేసిన..వారికీ కనీసం కృతజ్ఞత లేదు – షర్మిల
Related News
BRS vs CM Revanth: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ ట్వీట్
కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.