HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Tamil Nadu Woman Dies During Intercourse

Romance : వెరైటీ గా శృంగారం చేద్దామనుకొని భార్యనే చంపేసిన భర్త

Romance : జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్న భాస్కర్ (34) తన భార్య శశికలతో మద్యం సేవించి బ్యాండేజ్ శృంగారానికి ప్రయత్నించాడు

  • Author : Sudheer Date : 05-05-2025 - 5:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandage Romance
Bandage Romance

తమిళనాడు(Tamilanadu)లోని హోసూరు పట్టణంలో ఓ దంపతుల మధ్య జరిగిన వెరైటీ శృంగారం (Romance) విషాదాంతం (Sad Ending) అయ్యింది. జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్న భాస్కర్ (34) తన భార్య శశికలతో మద్యం సేవించి బ్యాండేజ్ శృంగారానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో శశికల చేతులు, కాళ్లు, మెడను తాడుతో బిగ్గరగా కట్టాడు. దీంతో ఉపిరిడక శశికళ ముక్కు నుండి రక్తం వచ్చింది. వెంటనే ఆమెను హాస్పటల్ కు తీసుకెళ్లగా..ఆమె ఉపిరిడక చనిపోయిందని డాక్టర్స్ తెలిపారు.

Balakrishna : బాలకృష్ణ సెటైర్లు వేసింది చిరంజీవి పైనేనా..?

ఈ ఘటనపై భాస్కర్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. మద్యం తాగిన తర్వాత శృంగారం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వివరించాడు. కానీ శశికల తండ్రి ఆరుల్ మాత్రం దీనిని పూర్తిగా ఖండించాడు. భాస్కర్ తన కుమార్తెను తరచూ వేధించేవాడని, రూ.14 లక్షల కట్నం కోసం ఇబ్బంది పెట్టేవాడని ఆరోపించారు. దీంతో భాస్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దంపతులకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకరి వయసు 4 సంవత్సరాలు, మరొకరి వయసు 2 సంవత్సరాలు. తల్లి అకాల మరణం, తండ్రి పోలీసుల అదుపులో ఉండటంతో చిన్నారుల భవితవ్యం అనిశ్చితంగా మారింది. శృంగారంలో విచిత్ర ప్రయోగాలు చేసే జంటలు..అప్పుడప్పుడు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అనేదానికి ఇదో ఉదాహరణ నిలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 34
  • Bhaskar
  • Bondage Foreplay
  • During Intercourse
  • is a gym trainer
  • Romance
  • Sad ending
  • tamilanadu
  • wife Sasikala

Related News

Does having sex during periods lead to pregnancy?

Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

పీరియడ్స్ అనేది ప్రతి మహిళా శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. సాధారణంగా, పీరియడ్స్ సమయంలో గర్భం రాదనే అభిప్రాయం చాలామందికి ఉంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదని చెప్పాలి. గర్భం రావడానికి అండం విడుదల (ovulation) మరియు వీర్యకణం కలయిక జరగాలి. సాధారణంగా అండం విడుదల నెలసరి చక్రం మధ్యలో జరుగుతుంది. కానీ కొంతమందికి పీరియడ్స్ తక్కువ రోజులే ఉంటాయి లేదా చక్రం క్రమంగా ఉండదు. ఈ కారణాల వల్ల పీరియడ్

    Latest News

    • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

    • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

    • Live Kitchen: హైదరాబాద్ లో ‘లైవ్ కిచెన్’ ఆవిష్కరణ

    • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd