HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Saree Sold For Rs 2 Lakhs Do You Know Why It Is So Special

RS 2 Lakhs Saree : 2 లక్షలకు అమ్ముడుపోయిన చీర విశేషాలివీ

RS 2 Lakhs Saree : బంగారు పూత పూసిన ఆ చీర ఏకంగా 2 లక్షల 25వేల రూపాయలకు సేల్ అయింది.

  • Author : Pasha Date : 27-11-2023 - 6:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rs 2 Lakhs Saree
Rs 2 Lakhs Saree

RS 2 Lakhs Saree : బంగారు పూత పూసిన ఆ చీర ఏకంగా 2 లక్షల 25వేల రూపాయలకు సేల్ అయింది. ఉత్తర​ప్రదేశ్​కు చెందిన నేతకారుడు మహ్మద్​ తబీష్​ తయారు చేసిన ఈ చీరను ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఉంచగా రికార్డు ధరకు సేల్ అయింది. ఈ తరహా చీరలను మొఘలుల కాలం నుంచే తమ పూర్వీకులు తయారు చేస్తున్నారని మహ్మద్​ తబీష్​ చెప్పారు. బంగారు పూత పూసిన జరీతో వర్క్ చేసిన నాలుగు చీరలను తీసుకురాగా అన్నీ సేల్ అయ్యాయని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

చీర స్పెషాలిటీ.. 

  • ఈ చీర తయారీకి వాడిన నూలుకు బంగారు పూత పూసిన జరీతో ఎంబ్రాయిడరీ వర్క్స్​ చేశారు.
  • ఈ చీర తయారీకి మూడు నెలల టైం పట్టింది.
  • దీని తయారీ క్రమంలో కూలీల ఖర్చులు మూడు నెలల పాటు చెల్లించాల్సి వచ్చింది.
  • ఈ చీర ఏళ్ల తరబడి పాడవ్వకుండా ఉండేందుకు 6 నెలలకోసారి సూర్యరశ్మి తాకేలా పెట్టాలి.
  •  ఒకవేళ  6 నెలలకోసారి సూర్యరశ్మి తాకేలా పెట్టకపోతే చీర లోపల క్రిమికీటకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
  • ఈ చీరను ధరించిన ప్రతిసారి డ్రై క్లీనింగ్‌కు(RS 2 Lakhs Saree) ఇవ్వాలి.

Also Read: Smart Phone Repair : స్మార్ట్ ఫోన్ ని రిపేర్ కి ఇస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Black Saree
  • Golden Saree
  • RS 2 Lakhs Saree

Related News

    Latest News

    • ఇస్రో బాహుబలి ఘన విజయం..అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్!

    • పేపర్ లీకేజీకి తెలంగాణ ఇంటర్ బోర్డు చెక్.. స్కాన్ చేస్తే తెలిసిపోతుంది!

    • సంక్రాంతి తర్వాత సర్పంచ్ లకు ట్రైనింగ్

    • తెలంగాణ లో 1,441 బడులు తాత్కాలికంగా క్లోజ్!

    • జనవరి 1 నుండి ఏపీ రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

    Trending News

      • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

      • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

      • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

      • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

      • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd