HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Paneer Pic

Paneer : మీరు ఈ ఫోటో చూస్తే..జీవితంలో పన్నీర్ తినరు..

కాన్పూర్ లో పన్నీర్ తయారీ సమయంలో పన్నీర్‌పై ఓ వ్యక్తి కూర్చుని కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూసిన నెటిజన్లు ఆబ్బె..అనుకుంటూ ఆ వ్యక్తి కూర్చునా విధానం పలు గుర్తుకొచ్చేలా ఉండడంతో

  • Author : Sudheer Date : 30-10-2023 - 1:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Panner
Panner

పన్నీర్ (Paneer ) ..అంటే అంత లొట్టలేసుకుని తింటారు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొంతమంది ఇంట్లోనే పన్నీర్ ను తయారుచేసుకొని తింటే..చాలామంది బయట లభించే పన్నీర్ ను కొనుక్కొని తింటుంటారు. తాజాగా ఓ పిక్ సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. ఈ పిక్ చూస్తే జీవితం లో పన్నీర్ తినరు. అంత దారుణంగా పన్నీర్ ను తయారుచేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరప్రదేశ్ (Uttarapradesh) లోని కాన్పూర్ లో పన్నీర్ తయారీ సమయంలో పన్నీర్‌పై ఓ వ్యక్తి కూర్చుని కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూసిన నెటిజన్లు ఆబ్బె..అనుకుంటూ ఆ వ్యక్తి కూర్చునా విధానం పలు గుర్తుకొచ్చేలా ఉండడంతో జీవితం లో బయటకు దొరికే పన్నీర్ లను తినకూడదని అంటున్నారు. ఒక X యూజర్ ఈ ఫొటోతో పాటు.. నాన్-బ్రాండెడ్ పన్నీర్‌లను అస్సలు కొనుగోలు చేయకూడదనే క్యాప్షన్ ను జోడించాడు. అక్టోబర్ 28న రాత్రి Xలో పోస్ట్ అయిన ఈ ఫొటోకు ఇప్పటివరకు 58వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Never buying non branded paneer after seeing this 😄 pic.twitter.com/DCeOnrp82F

— Azhar Jafri (@zhr_jafri) October 28, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • paneer
  • Paneer pic

Related News

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd