Viral
-
PK Ippatam Tour: `మనల్ని ఎవడ్రా ఆపేది..` వీడియో హల్ చల్
జనసేనాని పవన్ గుంటూరు జిల్లా `ఇప్పటం` రాజకీయ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వేగంగా వెళుతోన్న కారు టాప్ పై కాళ్లను రిలాక్స్ పెట్టి కూర్చొని ప్రయాణిస్తోన్న పవన్ వీడియో వైరల్ అవుతోంది.
Published Date - 06:00 PM, Sat - 5 November 22 -
Govt. Notifies New IT Rules: సోషల్ మీడియాకు `కొత్త చట్టం` కట్టడీ
సోషల్ మీడియాలోని విచ్చలవిడితనం ఇక కుదరదు. ఫిర్యాదులు చేయడానికి కేంద్రం అప్పీలేట్ ప్యానెల్ ను ఏర్పాటు చేయనుంది.
Published Date - 12:40 PM, Sat - 29 October 22