HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >New Yorker Balancing Fridge On Head While Cycling

Viral : వీడు మామూలోడు కాదు..ఏకంగా తలపై ఫ్రిజ్ పెట్టుకుని సైకిల్ తొక్కాడు

ఓ వ్యక్తి తన తలపై బరువైన రిఫ్రిజిరేటర్‌ని బ్యాలెన్స్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లో సైకిల్ తొక్కాడు. అది చూసిన అక్కడి స్థానికులు అతని ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ ఎగబడ్డారు.

  • Author : Sudheer Date : 06-10-2023 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Man Balances Fridge On His
Man Balances Fridge On His

ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social Media) వాడకం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కు బాగా అలవాటు పడ్డారు. ఉదయం లేచినదగ్గరి నుండి పడుకునే వరకు ఎక్కువ సమయం దీనితోనే గడుపుతున్నాడు. దీంతో చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకునే పనిలో పడ్డారు. కొంతమందైతే రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. ఇందుకు కోసం రకరకాల విన్యాసాలు..సాహసాలు , కామెడీలు , డాన్సులు , ప్రాంక్స్ , వంటలు అబ్బో ఒకటి కాదు రకరకాలుగా ట్రై చేస్తూ ఫేమస్ అయ్యేందుకు కష్టపడుతున్నారు.

తాజాగా ఓ వ్యక్తి ఏకంగా తలపై ఫ్రిజ్ పెట్టుకుని సైకిల్ తొక్కుతూ వార్తల్లో నిలిచాడు. అగ్రరాజ్యం న్యూయార్క్(New York) నగరంలో ఇది జరిగింది. ఓ వ్యక్తి తన తలపై బరువైన రిఫ్రిజిరేటర్‌ని బ్యాలెన్స్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లో సైకిల్ తొక్కాడు. అది చూసిన అక్కడి స్థానికులు అతని ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌(Viral Video)గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘బార్‌స్టూల్ స్పోర్ట్స్’లో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. సెప్టెంబర్ 3న దీనిని షేర్ చేయగా 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన మెడ అనే క్యాప్షన్ తో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Diwali : దీపావళి రోజున.. కేవలం 2 గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చాలంటూ ప్రభుత్వం ఆదేశం

వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fridge On Head
  • New York
  • viral video

Related News

'Bomb cyclone' batters US Northeast

అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరంలో విస్తరించిన ఈ హిమపాతం, మేరీల్యాండ్ నుంచి మైనే వరకు వ్యాపించి కోట్లాది మందిని ఇళ్లకే పరిమితం చేసింది. వాతావరణ నిపుణుల ప్రకారం ఇది గత దశాబ్దంలో నమోదైన అత్యంత తీవ్రమైన శీతాకాల తుపాను. ఈ ప్రభావాన్ని “బాంబ్ సైక్లోన్”గా అభివర్ణిస్తున్నారు.

  • Hardik Pandya

    హార్దిక్ పాండ్యా ఔట్.. చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేయ‌సి, వీడియో వైర‌ల్‌!

  • Lord Shiva

    శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైర‌ల్‌!

Latest News

  • Pensions : చేయూత పింఛన్లను రూ.500 పెంచబోతున్న తెలంగాణ సర్కార్

  • Transfer of IASs : తెలంగాణలో భారీగా IASల బదిలీ

  • Annapurna Studios : చిత్రసీమకు గుడ్ న్యూస్.. హాలీవుడ్ టెక్నాలజీని తీసుకొచ్చిన అన్నపూర్ణ స్టూడియో !!

  • Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : మూడుముళ్లతో ఒక్కటైనా విజయ్-రష్మిక

  • Attack on Health Minister : మంత్రి పై దాడి

Trending News

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd