Viral : హిందూ ఆలయంలో మూత్రం పోసిన ముస్లిం వ్యక్తి
కందర్ గ్రామంలోని హిందువు ఆలయంలో శివలింగానికి సమీపంలో ఒక ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది
- Author : Sudheer
Date : 04-11-2023 - 7:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల హిందూ ఆలయాల (Hindu Temples)పై దాడులు , హిందూ దేవుళ్ల విగ్రహాలు కూల్చడం , అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తున్న ఘటనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇలాంటి దాడులను ఎప్పటికప్పుడు హిందూ పెద్దలు ఖండిస్తూ..ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల ఫై కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, ఇలాంటి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని ముర్షిదాబాద్‌లోని కందర్ గ్రామం (Kandar Village)లోని హిందువు ఆలయంలో శివలింగానికి సమీపంలో ఒక ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన (Muslim Man urinated) చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో హిందూ పెద్దలు , భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అక్టోబర్ 31 న జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై దర్యాప్తు చేపట్టగా..సదరు వ్యక్తి ఆరోగ్యం బాగాలేదని , మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని అక్కడి స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా ఇతడు మెడిసిన్ వాడుతున్నట్లు తెలిపారు.
https://twitter.com/MeghUpdates/status/1720662632682975438?
Read Also : Vaibhav: తెలుగు, తమిళ భాషల్లో వైభవ్, పార్వతి నాయర్ జంటగా నటించిన ‘ఆలంబన’ విడుదల