HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Leopard Entered A House In Gurugrams Narsinghpur Village

Leopard : అపార్ట్‌మెంట్లోకి చొరబడ్డ చిరుత..భయంతో వణికిపోయిన స్థానికులు

  • Author : Sudheer Date : 03-01-2024 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Leopard
Leopard

ఇటీవల కాలంలో క్రూర మృగాలు అడవులను వదిలి జనావాసుల్లోకి వస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అలాగే పంటపొలాల్లోకి వచ్చి మనుషుల ఫై , పాడిపశువుల ఫై దాడి చేసి చంపేస్తున్నాయి. ముఖ్యంగా చాలాచోట్ల చిరుతల సంచారం ఎక్కువపోయింది. తాజాగా హర్యానా (Haryana)లోని గురుగ్రామ్‌లో ఏకంగా ఓ చిరుత (Leopard) అపార్ట్‌మెంట్లోకి చొరబడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

నర్సింగాపూర్ గ్రామంలో ఓ చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్ మెట్లు ఎక్కి పైకి చేరుకుంది. ఆ తర్వాత కాసేపటికే అది కిందికి రావడం అక్కడ అమర్చిన సీసీటీవీల్లో రికార్డయింది. ఈ విషయం తెలిసిన ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీ, పోలీసు అధికారులు వలలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దానిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు.

#WATCH | Haryana: A leopard entered a house in Gurugram's Narsinghpur village. Forest department team has arrived to catch the leopard. Gurugram Police team also reached the spot. pic.twitter.com/pSa9bQsH0w

— ANI (@ANI) January 3, 2024

Read Also : Maoist Party – KCR : కేసీఆర్ అక్రమాస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి : మావోయిస్టు పార్టీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gurugram
  • leopard
  • Narsinghpur village

Related News

    Latest News

    • 40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

    • మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    Trending News

      • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

      • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

      • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

      • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

      • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd