HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Inter Student Car Overspeed Car Fell Into River

Rajahmundry: కారుతో బీభత్సం సృష్టించిన ఇంటర్ విద్యార్థి.. చివరికి?

ఇటీవల కాలంలో యువకుడు కార్లు బైకులతో వారి ప్రాణాలను తీసుకోవడంతో పాటు ఎదుటివారి పాణాలను కూడా

  • Author : Anshu Date : 23-04-2023 - 6:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajahmundry
Rajahmundry

ఇటీవల కాలంలో యువకుడు కార్లు బైకులతో వారి ప్రాణాలను తీసుకోవడంతో పాటు ఎదుటివారి పాణాలను కూడా తీస్తున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని మిగులుస్తున్నారు. పిల్లలు అలా ప్రవర్తిస్తుంటే తప్పు అని చెప్పాల్సిన తల్లిదండ్రులు సరిగా చెప్పకపోవడం వల్ల యువత చెడిపోతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ఎదుటివారి ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా నిత్యం దేశవ్యాప్తంగా ఇలా అతివేగం పదుల సంఖ్యలో మరణాల సంఖ్య నమోదు అవుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఒక ఇంటర్ విద్యార్థి అతివేగంతో కారుతో బీభత్సం సృష్టించాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి రూరల్ కాతేరు వద్ద ఒక ఇంటర్ విద్యార్థి కారుతో బీభత్సాన్ని సృష్టించాడు. ఆ విద్యార్థి డ్రైవింగ్ చేస్తున్న కారు అదుపుతప్పి కలవలోకి దూసుకెళ్లింది. అయితే రోడ్డుపై ఒక్కసారిగా కారు వేగంగా దూసుకు రావడంతో అది గమనించిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు సమాజంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సదరు ఇంటర్ విద్యార్థి కాతేరులో ఒక ప్రైవేటు కాలేజీలో ఇటీవలే ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశాడు.

తాజాగా కూడా కళాశాలకు ఎగ్జామ్ రాసేందుకు కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఊహించని విధంగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. ఇక సమాచారం అందుకున్న రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మైనర్ వాహనం నడపడంతో అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాజాగా కాకినాడలో వాహనాలు నడుపుతున్న పట్టుకొని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. అయితే పోలీసులు మన జాగ్రత్త కోసం ఎంత చెప్పినా కూడా కుక్కతోక వంకరే అన్నట్టుగా చాలామంది మళ్ళీ అలాగే ప్రవర్తిస్తూ వారి ప్రాణాలను తీసుకోవడంతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా అన్యాయంగా బలి చేస్తున్నారు. ముఖ్యంగా యువత రెచ్చిపోయి మరి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై రెచ్చిపోతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • inter student
  • rajahmundry
  • river

Related News

Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.  ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.

  • Chandrababu Naidu Serious

    కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

Latest News

  • Telangana Budget 2026-27 : తెలంగాణ సర్కార్ కు సవాల్ గా మారిన ‘ బడ్జెట్ 2026-27’

  • Anil Ravipudi New Project : ఈసారి నందమూరి హీరోతో వెంకీ ని కలిపిన అనిల్ రావిపూడి

  • సీఎం రేవంత్ ’99 రోజుల’ ప్రణాళిక సిద్ధం

  • టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఇంట విషాదం!

  • Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd