HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Dubai Police Arrests Us Woman Screaming Public

Dubai: పబ్లిక్ లో నానా గొడవ చేసిన అమెరికా టిక్ టాక్ స్టార్.. చివరికి?

ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల పిచ్చిపిచ్చి స్టంట్ లు చేయడంతో పాటు పబ్లిక్ లో న్యూసెన్స్ లు చేస్తున్నారు. ఇంక

  • Author : Anshu Date : 20-07-2023 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dubai
Dubai

ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల పిచ్చిపిచ్చి స్టంట్ లు చేయడంతో పాటు పబ్లిక్ లో న్యూసెన్స్ లు చేస్తున్నారు. ఇంకొందరు పబ్లిక్ లో ఉన్న వారికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అటువంటి వారికి పోలీసులు కూడా గట్టిగానే బుద్ధి చెప్పారు. అయినప్పటికీ సోషల్ మీడియాపై ఉన్న పిచ్చితో రకరకాల పిచ్చిపిచ్చి స్టంట్ లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక యువతి పబ్లిక్ లో అలాగే ప్రవర్తించడంతో పోలీసులు ఆమెకు గట్టిగా బుద్ధి చెప్పారు. అమెరికా టిక్ టాకర్ దుబాయ్ లో ఇరుక్కుపోయింది.

తన స్నేహితుడితో జాలీ ట్రిప్ కోసం యూఏఈ వెళ్లిన టియెర్రా యంగ్ అలెన్ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసింది. తర్వాత అనవసరంగా అద్దె కార్ షోరూం యజమాని పై నోరు జారి న్యూసెన్స్ చేసి జైలు పాలయ్యింది. అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ టియెర్రా యంగ్ అలెన్ అనే 29 ఏళ్ళ యువతి యూఏఈ పర్యటనకు వచ్చి చిక్కుల్లో పడింది. దుబాయ్ లో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురి అవ్వడంతో వెంటనే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవింగ్ చేస్తున్నందుకు బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేశారు.

టిక్ టాకర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అంతకు ముందు అద్దెకు కారు తీసుకున్నప్పుడు షోరూంలో ఇద్దరూ తమ గుర్తింపు కార్డులు అక్కడ వారికి ఇచ్చారు. మరుసటి రోజున అమెరికా తిరిగి ప్రయాణమవ్వనున్న నేపథ్యంలో అలెన్ కారు షోరూంకి వెళ్లి తన ఐడెంటిటీ కార్డులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ ఆ కార్ షోరూం యజమాని కేసు తేలేంత వరకు అవి ఇవ్వడం కుదరదని చెప్పడంతో టిక్ టాకర్ రెచ్చిపోయింది. షోరూం యజమానిపై చిర్రుబుర్రులాడి గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dubai
  • Police arrest
  • tik tok star

Related News

Flights

మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

యుద్ధ పరిస్థితుల వల్ల రద్దవుతున్న మొత్తం విమానాల్లో 50% నుండి 65% వరకు కేవలం దుబాయ్ రూట్‌కు చెందినవే ఉన్నాయి.

  • Sonu Sood

    దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్

Latest News

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

  • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd