HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >A Car Ran Over A Child Who Was Playing

UP : ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి వెళ్లిన కారు

రోడ్ పక్కన ఆడుకుంటున్న చిన్నారి ఫై నుండి ఓ వ్యక్తి కారు ను పోనిచ్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ - నోయిడాలోని సెక్టార్ 61లో రోడ్డుపై జరిగింది

  • By Sudheer Published Date - 01:57 PM, Sat - 29 June 24
  • daily-hunt
Car Crash
Car Crash

ఇటీవల వాహనం (Vehicle ) నడిపే వారు ఎంత నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఏమాత్రం జాగ్రత్త , భయం లేకుండా నడుపుతూ అమాయకుల ప్రాణాలు , అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు తీస్తున్నారు. అతివేగం , మద్యం మత్తు , నిద్ర మత్తు ఇలా అనేక కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా రోడ్ పక్కన ఆడుకుంటున్న చిన్నారి ఫై నుండి ఓ వ్యక్తి కారు ను పోనిచ్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ – నోయిడాలోని సెక్టార్ 61లో రోడ్డుపై జరిగింది. రోడ్ పక్కన ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి పైనుంచి ఓ కారు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చిన్నారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ చిన్నారి పక్కన ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. మరి డ్రైవర్ వారిని చేసుకోలేదా..? లేక ఆ తల్లి కారును గమనించలేదు అనేది అర్ధం కావడం లేదు.

రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారి మీద నుండి వెళ్లిన కారు #accident #UttarPradesh #HashtagU pic.twitter.com/e85UQYNnPS

— Hashtag U (@HashtaguIn) June 29, 2024

Read Also : Vande Bharat : వందేభారత్ రైల్లో ప్రయాణిస్తున్నారా..? అయితే గొడుగు వెంటపెట్టుకోండి..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • car ran over a child
  • car vehicle

Related News

    Latest News

    • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

    • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

    • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

    • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

    • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd