HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >A 4 Year Old Child Has Abdominal Pain For A Month Looking At The X Ray Reports

Child : 4ఏళ్ల చిన్నారికి నెల రోజులుగా కడుపు నొప్పి. ఎక్స్ రే రిపోర్టు చూసి..!

చిన్నారి (Child)కి నాలుగేళ్లు. గత నెల రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. అయితే తొలుత ఆ అమ్మాయి

  • By Maheswara Rao Nadella Published Date - 08:30 PM, Sat - 10 December 22
  • daily-hunt
Operation Child Parents
Operation

చిన్నారి (Child)కి నాలుగేళ్లు. గత నెల రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. అయితే తొలుత ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు బాధను లైట్ తీసుకున్నారు. తగ్గుతుందని భావించారు. అయితే నొప్పి తగ్గకపోగా తాజాగా ఆ నొప్పి తీవ్రం అయింది. దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యలు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైనాలోని Zhejiang Province (జెజియాంగ్ ప్రావిన్స్)కు చెందిన నాలుగేళ్ల చిన్నారి (Child) గత నెల రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి తల్లిదండ్రులు జెజియాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు సంబంధించిన చిల్డ్రన్స్ హాస్పటల్‌ (Hospital)ను సందర్శించారు. అక్కడ తమ కూతురు పరిస్థితిని వైద్యులకు తెలియజేశారు. దీంతో డాక్టర్లు.. ఆ పాపకు ఎక్స్ రే తీశారు. అనంతరం రిపోర్టు చూసి షాకయ్యారు. చిన్నారి (Child) గుండ్రటి ఆకారంలో ఉన్న దాదాపు 61 ఆయస్కాంతాల (Magnetic Beads)ను మింగేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా వాటి వల్ల పాప పేగులకు రంధ్రాలు పడినట్టు గుర్తించారు. దీంతో ఆ విషయాన్ని పాప తల్లిదండ్రులకు చెప్పి, ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 3 గంటలపాటు శ్రమించి.. పాప పొట్టలోంచి మ్యాగ్నటిక్ బాల్స్‌ను తొలగించారు.

Also Read:  Priyanka Gandhi: ప్రియాంక గాంధీ చేతిలో హిమాచల్ సీఎం ఎంపిక!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • Toyota e-Palette: ట‌యోటా నుంచి కొత్త వాహ‌నం.. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు జ‌ర్నీ!

  • Andhra’s Prawns Return to Australia : ఆస్ట్రేలియాకు ఎనిమిదేళ్ల తరువాత ఏపీ రొయ్యలు రీ-ఎంట్రీ

  • Cholesterol: కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే ఆహార ప‌దార్థాలివే!

  • Maganti Sunitha Nomination : మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయండి – ప్రద్యుమ్న

  • Diwali Sivakasi : శివకాశి రికార్డు.. రూ.7వేల కోట్ల బిజినెస్

Trending News

    • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

    • Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

    • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

    • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

    • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd