Human Fish : మనిషి లాంటి దంతాలు, పెదవులతో చేప.. అసలు విషయమిదీ ?
Human Fish : ఈ చేపను చూశారా ? దీని పెదవులు, దంతాలపై ఓ లుక్ వేయండి.. అచ్చం మనుషుల దంతాలు, పెదవులను తలపిస్తున్నాయి కదా ?ఈ వెరైటీ చేప ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Pasha Published Date - 04:24 PM, Tue - 29 August 23
Human Fish : ఈ చేపను చూశారా ? దీని పెదవులు, దంతాలపై ఓ లుక్ వేయండి.. అచ్చం మనుషుల దంతాలు, పెదవులను తలపిస్తున్నాయి కదా ?ఈ వెరైటీ చేప ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
bibir dia lagi seksi dari aku 😭 pic.twitter.com/zzq8IPWzvD
— 🏴 (@raffnasir_) July 2, 2020
ఈ చేప బరువు దాదాపు 1 కేజీ అని, దీని పొడవు 60 అంగుళాలు ఉంటుందని అంటున్నారు.అదొక మంచినీటి జాతి చేప అని చెబుతున్నారు. ఈ వెరైటీ ఫిష్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
— ken (@KenkenLegada) July 2, 2020
అసలు విషయం ఏమిటో తెలుసా ? ఈ ఫొటో ఫేక్.. ఒక సాధారణ చేప ఫొటోను ఎడిట్ చేసి.. దానికి మనిషి నోరు తెరిచి ఉన్న క్లిప్ ను ఇన్ సర్ట్ చేశారు.ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉండటంతో అందులో మనిషి పెదవులు, దంతాలు నేచురల్ గా కనిపించేలా ఇమిడిపోయాయి. ఈ చేపకు రెక్కలను కూడా యాడ్ చేసి ఉండటాన్ని పైన ఉన్న ట్విట్టర్ పోస్ట్ లలో మీరు స్పష్టంగా చూడొచ్చు.
Related News
16-Foot Fish Caught : సునామీ భయాలు.. రాకాసి చేప అందుకే కనిపించిందా!!
సునామీ, భూకంపాలు అంటే ఎవరైనా వణికిపోతారు. అవి వస్తాయనే సంకేతం ఇచ్చే ఒక చేపను చిలీలో సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం గుర్తించింది