
Rahul Meeting In Telangana : తెలంగాణలో రాహుల్ సభ వెనుక కాంగ్రెస్ సీనియర్ల గేమ్.. నిజం అదేనా?
తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభ వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగా రాహుల్‌గాంధీ తెలంగాణకు వస్తున్నారా? సభ ఉంటుందా అనే డౌట్ కార్యకర్తలకు కలుగుతోంది. ఆఫ్ ద రికార్డ్ కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారమే ఇందుకు కారణమని అంటున్నారు. కేవలం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ సృష్టించేందుకే రాహుల్‌గాంధీ తెలంగాణకు వస్తున్నారంటూ వార్త
-
Viral Video : ఒక్క క్షణంలో ఆమెను కాపాడాడు.. లేకపోతే రైలు కింద పడి..
కదులుతున్న రైలు నుంచి బాలికను ఓ వ్యక్తి రక్షించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది
Updated On - 12:35 PM, Sat - 12 February 22 -
Viral Video : రైలు కింద పడబోయిన మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసు.
రైలు కింద పడబోయిన ఓ మహిళ ప్రాణాలు కాపాడాడు ఓ పోలీసు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి
Updated On - 11:49 AM, Fri - 3 December 21 -
Viral Video : ఇండియన్ సాంగ్‌తో పిచ్చెక్కిస్తున్న టాంజానియా వాసి
నిజమే. సంగీతానికి అవధుల్లేవు. అది యూనివర్సల్. ప్రాంతం, భాషతో అసలే సంబంధం లేదు. ఎవరైనా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
Updated On - 01:09 PM, Mon - 29 November 21 -
Video : నిండుకుండలా సోమశిల. గేట్లు ఎత్తివేత
రాయలసీమ జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురవడం కారణంగా సోమశిల జలాశయం నికి మెల్లమెల్లగా వరద పెరగడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు 115000 వేల క్యూసెక్కుల నీళ్ల ను విడుదల చేయడం జరిగింది ప్రాజెక్టులోకి 95 వేల క్యూసెక్కుల వాటర్ చేరడం జరుగుతుంది..
Published Date - 11:20 AM, Mon - 29 November 21 -
Tiger Video : శ్రీశైలం రహదారి పై పెద్దపులి హల్ చల్
శ్రీశైల ఆలయ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి పెద్ద పులి హల్ చల్ చేసింది. ఒక ద్వారా సమీపంలో రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్దపులి తారసపడింది. వాహనంలో వెళుతున్న ప్రయాణికులు మొదట ఆవు గా భావించి వాహనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.
Updated On - 11:23 AM, Mon - 22 November 21