HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >What Did Chandrababu Talk To Prabhas

Chandrababu And Prabhas: ప్రభాస్ ను రాజకీయల్లోకి ఆహ్వానించిన చంద్రబాబు..?

టాలీవుడ్ లెజెండ్రీ నటుడు కృష్ణంరాజు తాజాగా ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన విషయం మనందరికీ

  • Author : Anshu Date : 12-09-2022 - 9:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandra Babu Prabhas
Chandra Babu Prabhas

టాలీవుడ్ లెజెండ్రీ నటుడు కృష్ణంరాజు తాజాగా ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక నేడు ఆయన అంత్యక్రియలు జరిగాయి. కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు ఆయన ఇంటి వద్దకు చేరి కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతలు అలాగే వైసీపీ నేతలు చేరుకొని పార్తివదేహానికి నివాళులు అర్పించి అనంతరం హీరో ప్రభాస్ ని ఓదార్చారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన చంద్రబాబు నాయుడు కూడా కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

అయితే కృష్ణంరాజు పార్థివ దేహాన్ని సందర్శించి ప్రభాస్ ని ఓదార్చి వెళ్ళిపోతున్నా చంద్రబాబు సడన్గా మళ్లీ వెనక్కి వచ్చి ప్రభాస్ను తీసుకొని వెళ్లి కృష్ణంరాజు భార్యను కూడా పరామర్శించడం జరిగింది. కృష్ణంరాజు భార్యను పరామర్శించిన తర్వాత అనంతరం ప్రభాస్ తో కాసేపు కూర్చొని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ భుజంపై చేయి వేసి చంద్రబాబు మాట్లాడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓదార్చి వెళ్ళిపోతున్న చంద్రబాబు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అంతసేపు ఏం మాట్లాడారు అన్న విషయం పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

కాగా కృష్ణంరాజు చనిపోయే ముందు వరకు కూడా బీజేపీ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకులు కూడా వచ్చి నివాళులు అర్పించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బీజేపీ పార్టీకి దగ్గర అవడంతో ప్రభాస్ తో రాజకీయాలకు సంబంధించిన మాటలు ఏమైనా మాట్లాడి ఉంటాడా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం విషాదం చోటు చేసుకున్న ఇంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు మాట్లాడి ఉండరు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కృష్ణంరాజు రాజకీయ వారసత్వాన్ని కూడా కుటుంబంలో ఎవరైనా అందిపుచ్చుకొని కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ఒకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అన్న విషయం కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandra babu
  • krishnam raju
  • prabhas
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd