HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Weaving The Future Handloom Colloquium Conference On Handloom Sector

Handloom sector : చేనేత రంగం పై వీవింగ్ ది ఫ్యూచర్- హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు

యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌లోని నాన్ ఫార్మ్ VP సువేందు రౌట్ మాట్లాడుతూ.. నేత కార్మికులు, డిజైనర్లు, పరిశ్రమ నిపుణులు , విధాన రూపకర్తల మధ్య అర్థవంతమైన చర్చలకు దారితీసింది.

  • By Latha Suma Published Date - 06:13 PM, Wed - 12 March 25
  • daily-hunt
Weaving the Future - Handloom Colloquium Conference on Handloom Sector
Weaving the Future - Handloom Colloquium Conference on Handloom Sector

Handloom sector : గోకూప్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్, యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌తో కలిసి మార్చి 11న బంజారా హిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో ‘వీవింగ్ ది ఫ్యూచర్- హ్యాండ్లూమ్ కొలోక్వియం’ పేరిట ఒక సమావేశం నిర్వహించింది. చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి, ప్రపంచ మార్కెట్‌లో వారసత్వ కళలు వృద్ధి చెందేలా పరిష్కారాలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం విధాన నిర్ణేతలు, ఆలోచనాపరులు, నేత కార్మికులు, నేత సంస్థలను ఒకచోట చేర్చింది.

 Read Also: Samsung : ఏఐ శక్తితో కూడిన గెలాక్సీ బుక్5 సిరీస్ పిసిల విడుదల

తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (ఐటిఇ &సి) మరియు పరిశ్రమలు & వాణిజ్య విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేసి, చేనేత రంగానికి స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో సాంకేతికత పాత్రపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, డిజిఎం నాబార్డ్ డాక్టర్ ఎంవిఎస్ఎస్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ఎంఎస్ఎంఇ & సెర్ప్) డాక్టర్ ఎం శంకర ప్రసాద్, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, ఎగ్జిమ్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ & రీజినల్ హెడ్ – ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ శ్రీమతి పూర్ణిమ బుసి, లీడ్ ఏంజెల్ ఇన్వెస్టర్, రచయిత్రి, మెంటర్ నాగరాజ ప్రకాశం వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణులు, డిజైనర్లు మరియు చేతివృత్తుల ప్రతినిధుల నుండి విశిష్ట వక్తలు కళాకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి , అమ్మకాలను పెంచడానికి సాంకేతికత మరియు ఇ-కామర్స్‌ను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత, ఆధునిక వినియోగదారులకు చేనేత ఉత్పత్తులను మరింత ఆకర్షణీయంగా మార్చడం , కీలకమైన వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం గురించి మాట్లాడారు. యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌లోని నాన్ ఫార్మ్ VP సువేందు రౌట్ మాట్లాడుతూ.. నేత కార్మికులు, డిజైనర్లు, పరిశ్రమ నిపుణులు , విధాన రూపకర్తల మధ్య అర్థవంతమైన చర్చలకు దారితీసింది. చేనేత రంగం వృద్ధికి దోహదపడాలని మేము కోరుకుంటున్నాము.” అని అన్నారు.

గోకూప్ వ్యవస్థాపకులు శివ దేవిరెడ్డి మాట్లాడుతూ.. ” భారతదేశ కళాకారులు మరియు నేత కార్మికులకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడంను మేము ఎల్లప్పుడూ గోకూప్‌ వద్ద విశ్వసిస్తుంటాము. ఈ రంగం యొక్క ముఖ్య వాటాదారులను ఒకే తాటిపైకి తీసుకురావడం, సవాళ్లను గుర్తించడం, ముందుకు సాగే మార్గాలను చర్చించడం మరియు భారతదేశ చేనేత వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి, చేనేత రంగానికి స్థిరమైన భవిష్యత్తును అందించడానికి ఒక ఉద్యమాన్ని సృష్టించడం ఈ సమావేశం ద్వారా లక్ష్యంగా చేసుకున్నాం” అని అన్నారు. గోకూప్ మార్చి 12 నుండి 16, 2025 వరకు కళింగ కల్చరల్ హాల్‌లో గోస్వదేశీ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం భారతదేశం అంతటా 45 మందికి పైగా కళాకారులను ఒకచోట చేర్చింది, ప్రామాణికమైన చేనేత ఉత్పత్తులను అన్వేషించడానికి మరియు కొనుగోలు చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.

Read Also: Actress Soundarya: మోహన్ బాబు గురించి సౌందర్య భర్త కీలక కామెంట్స్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Access Development Services
  • Gocoop Livelihoods Foundation
  • Handloom Sector
  • Heritage Arts
  • weavers

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd