HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Watch Two Ostriches Spotted Running On Lahores Canal Road

లాహోర్ వీధుల్లో నిప్పుకోడి – వీడియో వైర‌ల్‌

పాకిస్థాన్ రాజ‌ధాని లాహోర్ వీధుల్లో రెండు ఉష్ణ‌ప‌క్ష‌లు ప‌రుగులు పెట్టాయి.

  • Author : Hashtag U Date : 28-10-2021 - 11:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

పాకిస్థాన్ రాజ‌ధాని లాహోర్ వీధుల్లో రెండు ఉష్ణ‌ప‌క్ష‌లు ప‌రుగులు పెట్టాయి. లాహోర్‌లోని హైవే మ‌ధ్య‌లో ఈ ప‌క్షులు వేగంగా ప‌రిగెత్తుతూ వాహ‌న‌దారుల కంట‌ప‌డ్డాయి. ఈ సంఘటన లాహోర్ కెనాల్ రోడ్‌లో జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వారు దీనిని వీడియో తీయ‌గా ఇప్పుడు అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.అయితే ఈ వీడియోకు ఇప్పుడు 80,000 పైగా వీవ్యూస్ వ‌చ్చాయి.

ఈ ఉష్ణ‌ప‌క్షులు లాహోర్ శివార్లులోని ఓ ప్ర‌దేశం నుంచి వ‌చ్చిన‌ట్లు అక్క‌డి అధికారులు గుర్తించారు.అయితే వీటిని ప‌ట్టుకునేందుకు చాలామంది వాహన‌దారులు ప్ర‌య‌త్నించారు.చివ‌రికి ఒక ప‌క్షిని ప‌ట్టుకుని అంద‌రి చేతుల్లో న‌లిగిపోవ‌డంతో ఆ ప‌క్షి చ‌నిపోయింది.దీనిపై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విమర్శ‌లు చేస్తున్నారు. అలా రోడ్డుపై ఉన్న ప‌క్షుల‌ను కాపాడాల్సింది పోయి వాటి ప్రాణం తీయ‌డం దారుణ‌మంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lahore
  • ostrich
  • viral
  • viral news

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd