HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >This Mans Unique Way Of Washing Hair Has Left Internet Stunned Watch

Hair Bath Video: మీరు తలస్నానం చేస్తున్నారా.. అయితే ఈ వీడియోను తప్పక చూడాల్సిందే!

పుర్రెకో బుద్ది.. జిహ్వాకు రుచి అన్నారు పెద్దలు. ఈ స్పీడ్ యుగంలో మనుషులకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి.

  • By Balu J Published Date - 03:42 PM, Mon - 7 November 22
  • daily-hunt
Viral
Viral

పుర్రెకో బుద్ది.. జిహ్వాకు రుచి అన్నారు పెద్దలు. ఈ స్పీడ్ యుగంలో మనుషులకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కొసారి ఊహకందని ఆలోచలనతో ఇతరులను ఆశ్చర్యంలో పడేస్తుంటారు. మనం సాధారణంగా తలస్నానం చేయాలంటే షవర్ బాత్ లేదంటే.. మగ్గుతో రెండు చెంబుల నీళ్లు పోసుకొని స్నానం చేస్తాం. కానీ ఓ వ్యక్తి చేసిన పనికి ప్రపంచమే షాక్ అయ్యింది. ఈ వీడియోను చూస్తే ఎవరైనా ఒక్కింత ఆశ్చర్యపోవాల్సిందే.  ప్రస్తుతం ఆ వీడియోకు 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఈ కాలంలోనూ చాలాచోట్లా నీటికి కొరత పుష్కలంగా ఉంది. కానీ చాలామంది చిన్న చిన్న విషయాలను సాకుగా చూపుతూ ఇతరులను తిట్టిపోస్తుంటారు. కానీ ఈ వ్యక్తి ఐడియాను కు ముగ్ధులైపోవాల్సిందే. నీటి కొరతనో, మరే కారణమో కానీ.. ఓ వాటర్ డబ్బాను నడుముకు కట్టుకున్నాడు. తలకు షాంపూ పూసుకొని, నడుమును వంచడంతో కొద్దిగా నీళ్లు రావడం, ఆ నీళ్లతో తలస్నానం చేస్తూ, ఆ నీటిని కూడా వేస్ట్ కాకుండా మరో టబ్ లో పడేట్లు చేశాడు. ప్రస్తుతం ఇతని వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. వీడియోను చూసినవాళ్లంతా ‘‘నీ ఐడియాకు ఓ దండం.. రా బాబూ’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hair
  • internet
  • social media
  • viral
  • viral video
  • washing

Related News

IND vs WI

IND vs WI: భారత్- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్‌.. బాయ్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి, వీడియో వైరల్!

అయితే ఈ సమయంలో అబ్బాయి, అమ్మాయి ఇద్దరి ముఖంలోనూ చిరునవ్వు ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి వారు ఒకరికొకరు ముందుగా తెలిసినవారని, ఈ చర్య సరదాగా చేసి ఉండవచ్చని తెలుస్తోంది.

    Latest News

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

    • IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

    • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

    • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd