HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Thats When The Real Womens Day Begins

Women’s Day : నిజమైన ఉమెన్స్ డే అప్పుడే

Women's Day : ప్రతిరోజూ మహిళలకు గౌరవం, సమానత్వం లభించే పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అప్పుడే మహిళా దినోత్సవం నిజమైన అర్ధాన్ని సంతరించుకుంటుంది

  • Author : Sudheer Date : 08-03-2025 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Women's Day
Women's Day

ప్రతి సంవత్సరం మార్చి 8 వస్తుందంటే మహిళా దినోత్సవం గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు వినిపిస్తాయి. మహిళల హక్కులు, సమానత్వం, స్వాతంత్ర్యం గురించి మాట్లాడతారు. కానీ వాస్తవానికి సమాజంలో మహిళలకు నిజమైన స్వేచ్ఛ, హక్కులు కల్పించబడుతున్నాయా? వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ స్పష్టంగా లేనే లేదు. పురుషులతో సమానంగా మహిళలు పోటీకి రావాలంటే, ప్రోత్సాహం మాత్రమే కాదు, సరైన వాతావరణం కూడా అవసరం.

భారత రాజ్యాంగం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినా, రాజకీయాల్లో మహిళలు ఎంతవరకు ఎదిగారు? పార్లమెంట్‌లో, శాసనసభల్లో, స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లు మహిళలకు రిజర్వ్ చేసినా, మంత్రులుగా అవతరించినవారు ఎంతమంది? ఇంకా మహిళలు అధిక సంఖ్యలో పాలనలోకి రాకపోవడం వెనుక, వారికి సరిగ్గా అవకాశాలు ఇవ్వని పరిస్థితి ఒక ప్రధాన కారణం. నాయుకత్వానికి, నాయకత్వానికి జెండా పట్టే సమర్థతకీ లింగ భేదం ఉండకూడదు. కానీ ఇప్పటికీ మహిళలు రాజకీయాల్లో పురుషాధిక్యతను ఎదుర్కొంటూనే ఉన్నారు.

Chhaava Effect : గుప్తనిధుల కోసం పోటీపడ్డ గ్రామస్థులు

ప్రైవేట్ రంగంలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. కార్పొరేట్ కంపెనీలలో టాప్ పొజిషన్లలో మహిళలు శాతం తక్కువగానే ఉన్నారు. సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, మెడికల్, మీడియా వంటి రంగాల్లో పని చేసే మహిళల సంఖ్య పెరుగుతున్నా, వారిని పైస్థాయిలోకి తీసుకెళ్లే విధానాలు ఇంకా పూర్తిగా అమలు కావడం లేదు. మహిళలు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, వారికి సరైన అవకాశాలు లేకపోవడం బాధాకరం.

మహిళలకు వారి హక్కులు పూర్తిగా లభించినప్పుడు. వారి ప్రతిభను గుర్తించి, వారికి సమాన అవకాశాలు కల్పించినప్పుడు నిజమైన ఉమెన్స్ డే జరుపుకోవచ్చు. మహిళల సాధికారత ఒక్క రోజు జయంతి లాంటి అంశంగా మారకూడదు. ప్రతిరోజూ మహిళలకు గౌరవం, సమానత్వం లభించే పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అప్పుడే మహిళా దినోత్సవం నిజమైన అర్ధాన్ని సంతరించుకుంటుంది!

Vyjayanthimala : వైజయంతిమాల ఆరోగ్యంపై వదంతులు.. విఖ్యాత నటీమణి జీవిత విశేషాలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 women's day wishes
  • 8 Mar
  • International Women's Day 2025 theme
  • Women's Day 2025 in india
  • Women's Day quotes
  • womens day

Related News

Kashi Vishwanath Temple

రేపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ గుడిలో మహిళలకు ఉచిత, ప్రత్యేక దర్శనం!

కాశీ విశ్వనాథ్ ఆలయ యంత్రాంగం ఈ ప్రకటనను విడుదల చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది.

  • Womens Day 2026 Toget

    Womens Day 2026 : మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Latest News

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd