HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Teacher Saves 9 Year Old Students Life Who Choked On A Bottle Cap During Class Video Is Viral

Viral Video: వాటర్ బాటిల్ క్యాప్ మింగిన స్టూడెంట్.. వైరల్ వీడియో

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూంలో ఓ విద్యార్థి నీళ్లు తాగుతూ బ్యాటిల్ క్యాప్ మింగాడు.

  • By Hashtag U Published Date - 05:49 PM, Thu - 14 April 22
  • daily-hunt
Viral
Viral

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూంలో ఓ విద్యార్థి నీళ్లు తాగుతూ బ్యాటిల్ క్యాప్ మింగాడు. వెంటనే అక్కడే ఉన్న టీచర్ దగ్గరకు వెళ్తాడు. ఆమె తెలివిగా ఆ బాలుడి నోట్లో ఇరుక్కున్న వాటర్ బాటిల్ క్యాప్ ను బయటకు తీసి కాపాడింది. విద్యార్థి కడుపును తన చేతులత గట్టిగా పట్టుకుని ఊపింది. అలా చేయడంతోనే ఆ బాలుడి నోట్లో ఇరుక్కుపోయిన బాటిల్ క్యాప్ బయటపడింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. విద్యార్థిని కాపాడిన టీచర్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Good News Movement (@goodnews_movement)


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drink water
  • pics viral
  • social media posts

Related News

    Latest News

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd