HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Scenes At Iit Madras How A Monkey Hitched A Ride Video Goes Viral

Uber Animals: జింక మీద మంకీ రైడింగ్.. ‘ఉబెర్ యానిమల్స్’ అంటూ నెటిజన్స్ కిడ్డింగ్!

మధురమైన స్నేహం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

  • Author : Balu J Date : 11-10-2022 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Monkey
Monkey

మధురమైన స్నేహం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ క్యాంపస్‌లో ఒక కోతి జింక మీద కూర్చొని రైడింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఎంతోమంది నెటిజన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. @lonelyredcurlఅనే ట్విట్టర్ లో ఈ వీడియో చూడొచ్చు. క్యాంపస్‌లోని ఒక భవనం సమీపంలోని ఓ జింక ప్రత్యక్షమైంది. ఆహారం కోసం ఆ పరిసరాల్లో తిరుగాడుతోంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కోతి దానిపైకి దర్జాగా ఎక్కి కూర్చొంది.

జింకను తన సొంత వాహనంలా భావించి గుర్రాన్ని స్వారీ చేసినట్టుగా చేసింది. జింక కూడా ఏంపట్టనట్టుగా క్యాంపస్ లో అటు, ఇటు తిరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ’’ఐఐటి మద్రాస్‌లో కోతులు” అని కామెంట్స్ చేస్తున్నారు. రెండు విభిన్న జాతుల మధ్య విచిత్రమైన స్నేహబంధం అంటూ నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. “ఉబెర్ ఫర్ యానిమల్స్” అని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. కేవలం 14 గంటల్లోనే 54,000 వ్యూస్ కొల్లగొట్టిన ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Meanwhile, monkeys in IIT Madras. pic.twitter.com/v1MTQ4J8AJ

— Azhar (@lonelyredcurl) October 10, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • flying deer
  • IIIT students
  • monkey
  • social media
  • viral
  • wild life

Related News

Sriya Reddy

మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన‌ ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన‌ నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెన

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd