Trending
-
Heatwave alert: ఈ 9 రాష్ట్రాల్లో దంచికొట్టనున్న ఎండలు, ఇంటి నుంచి బయటకు వెళ్తంటే ఇవి మీవెంట ఉండాల్సిందే.
ఇండియాలో హీట్‌వేవ్ (Heatwave alert)విధ్వంసం కొనసాగుతోంది. దీంతో 9 రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీలకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంట్లో నుంచి బయటవెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా హీట్ స్ట్రోక్ బాధితులుగా వేసవిలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మీరు తరచుగా ఇంట్లో నుంచి బయటకు వె
Date : 19-04-2023 - 8:56 IST -
Hyderabad : మండుతున్న ఎండలు.. 17 రోజుల్లో కోటి బీర్లు తాగేసిన..!
గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల తరువాత బయటికి రావాలంటే
Date : 19-04-2023 - 8:28 IST -
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజున 5 వస్తువులను ఇంటికి తీసుకొస్తే సుఖ సంతోషాలకు లైన్ క్లియర్
సుఖ, సంపద, వైభవాన్ని ఇచ్చే రోజు అక్షయ తృతీయ. ఆ రోజున చేసే పూజ, జపం, తపస్సు, చర్యలు మొదలైన వాటి ద్వారా లభించే పుణ్యాలు ఎప్పటికీ నశించవని నమ్ముతారు.
Date : 18-04-2023 - 7:00 IST -
Business Idea : 10లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే..ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుంది. ప్రతినెలా మంచి ఆదాయం ఉంటుంది.
మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకడం లేదా? మీరు మీ స్వంత వ్యాపారాన్ని (Business Idea) ప్రారంభించవచ్చు. ప్రతి నెలా మంచి ఆదాయం మీ చేతుల్లో ఉంటుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మీరు 25 శాతం డబ్బును పెట్టుబడి పెడితే.., మిగిలిన 75 శాతం మీరు ప్రభుత్వం నుండి పొందవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస
Date : 18-04-2023 - 1:32 IST -
Amrit Kalash Deposit Scheme: అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ పునరుద్ధరించిన ఎస్బీఐ.. జూన్ 30 వరకు ఛాన్స్
400 రోజుల గడువుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ బ్రాంచులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు.
Date : 18-04-2023 - 1:07 IST -
CCL Recruitment 2023: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో వారి కోసమే ప్రత్యేక రిక్రూట్మెంట్, రేపే చివరి తేది. వెంటనే అప్లయ్ చేసుకోండి.
కోల్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాల (CCL Recruitment 2023) కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యర్థుల కోసం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL), కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన మినీ రత్న కంపెనీ ద్వారా ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఈ క్యాంపెయిన్ కింద మైనింగ్ సిర్దార్, ఎలక్ట్రీషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్ట
Date : 18-04-2023 - 12:33 IST -
Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్
35 ఏళ్లలోపు వయసు కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గొప్ప అవకాశం. నెలకు రూ. 60,000 నుంచి రూ.1,80,000 మధ్య జీతం సంపాదించే గొప్ప ఛాన్స్.
Date : 18-04-2023 - 12:33 IST -
Hyderabad Metro Jobs Notification: హైదరాబాద్ మెట్రోలో జాబ్స్.. ఏమేం పోస్టులు ఉన్నాయంటే..
హైదరాబాద్ మెట్రోలో జాబ్స్ భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది. ఏఎమ్ఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
Date : 18-04-2023 - 12:23 IST -
Tim Cook India Visit : మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్ తిన్న టిమ్ కుక్, ఫొటోలు వైరల్.
యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ (Tim Cook India Visit)ఇండియాలో ఆపిల్ మొదటి రిటైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందు సోమవారం ముంబైకి చేరుకున్నారు. పలుసార్లు భారత్‌లో పర్యటించిన కుక్, న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. పర్యటనలో మొదటి రోజు, కుక్ భారతీయ సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంటి యాంటిల్లాను సందర్శించారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఇతర ప్రముఖ పారిశ్ర
Date : 18-04-2023 - 10:01 IST -
Income Tax Return: ఫారం -16 లేకున్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయోచ్చా? ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభమైంది. జీతం పొందే వ్యక్తులు భారతదేశంలో తమ ఆదాయపు పన్ను(Income Tax Return) రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడానికి ఇది సమయం. ఫారమ్ 16 సాధారణంగా ITR ఫైల్ చేయడానికి జీతభత్యాల తరగతి వ్యక్తులు తరచుగా ఫారమ్ 16ను ఉపయోగిస్తుంటారు. కానీ ఫారమ్ 16 లేకుండానే పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఫారమ్ 16 ఉద్యోగి యొక్క పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం యొక్క సమగ్ర ఖాతాను అందిస్తుంది, అయితే కొం
Date : 18-04-2023 - 9:37 IST -
1st Class Children Arrested: రేప్ ఆరోపణలు.. ఒకటో తరగతి పిల్లాడు అరెస్ట్!
తోటి పిల్లలు ఏదైనా గొడవ పడితే మహా అయితే కొడతారమో. కానీ రేప్ చేసే చర్యకు పాల్పడుతారా? అంటే ఆ మాట ఊహించుకోలేం.
Date : 17-04-2023 - 1:47 IST -
BSF HC Recruitment 2023: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్మెంట్, మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు.
BSF హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ (BSF HC Recruitment 2023)అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) మొత్తం 247 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విడుదల
Date : 17-04-2023 - 6:56 IST -
Anant Ambani & Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రేమకథ మీకు తెలుసా?
అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ల నిశ్చితార్థం గురించి వార్తలు వెలువడిన వెంటనే, వారి ప్రేమ కథ మరియు ఇద్దరూ ఎలా మొదటిసారి కలుసుకున్నారు అని ప్రజలు ఆశ్చర్యపోయారు.
Date : 17-04-2023 - 6:30 IST -
CRPF Exams: ఇక ఆ ఎగ్జామ్స్ తెలుగులోనూ.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం
వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించ నున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
Date : 16-04-2023 - 8:30 IST -
RRB: ఆ ఎగ్జామ్ రాసిన వాళ్లకు రూ.400.. రీఫండ్ ప్రకటించిన ఆర్ఆర్బీ..
2019లో దక్షిణ మధ్య రైల్వే గ్రూప్-డి పోస్టులకు అప్లై చేసుకున్న జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు శుభవార్త.
Date : 16-04-2023 - 8:00 IST -
Japan PM: జపాన్ ప్రధానిపై దాడి … తొమ్మిది నెలల క్రితమే ప్రధాని హత్య
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యూమియో ప్రసంగిస్తుండగా స్మోక్ బాంబ్ దాడి జరిగింది
Date : 15-04-2023 - 3:08 IST -
AIIMS NORCET (4) 2023: AIIMSలో 3055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.
AIIMS నర్సింగ్ ఆఫీసర్(AIIMS NORCET (4) 2023) రిక్రూట్మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కంబైన్డ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET 4) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 2023న ఇన్స్టిట్యూట్ జారీ చేసిన నోటిఫికేషన్ (నం.76/2023) ప్రకారం, ఢిల్లీలోని AIIMS, NITRD ఢిల్లీలో మొత్తం 3055 నర్సింగ్ ఆఫీసర్
Date : 15-04-2023 - 7:32 IST -
Business Idea : సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే…నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా ఆదాయం..
భారత్ లో ఆహారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ (Business Idea)చేసేవారికి ఎప్పుడు లాభాలే తప్పా నష్టాలు ఉండవు. మీరు కూడా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా. ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం కావడం లేదా. అయితే ఈ ఎపిసోడ్ లో మీకో మంచి వ్యాపారం గురించి వివరిస్తాం. ఈ వ్యాపారానికి సంవత్సరం పాటు ఫుల్ డిమాండ్ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించవచ్చు. మరి బిజినెస్ ఏంటో చ
Date : 14-04-2023 - 7:18 IST -
Sexual Life: మగవాళ్లు సెక్స్ లో పాల్గొనకపోవడానికి కారాణాలివే!
సంభోగానికి నో చెప్పడానికి పురుషులకు కూడా కారణాలు ఉంటాయి అని పలు సర్వేలు చెబుతున్నాయి.
Date : 14-04-2023 - 3:52 IST -
Times Magazine 100: టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన వంద మందిలో షారుఖ్ ఖాన్, ఎస్ఎస్ రాజమౌళి.
టైం మ్యాగజైన్ 2023లో(Times Magazine 100) అత్యంత ప్రభావవంతమైన వందమంది జాబితాలో టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ షారూఖ్ ఖాన్ చోటు సంపాదించుకున్నారు. టైమ్ మ్యాగజైన్ 2023కి విడుదల చేసిన జాబితాలో ఇద్దరి పేర్లను చేర్చింది. రచయిత సల్మాన్ రష్దీ ,టీవీ హోస్ట్, న్యాయమూర్తి పద్మా లక్ష్మి కూడా ఈ జాబితాలో చేరారు .జాబితాలో చేర్చబడిన ఇతర పేర్లు US అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ రాజు చార్లె
Date : 14-04-2023 - 11:52 IST