Trending
-
AP Volunteers: 33 మంది వాలంటీర్ల పై ఏపీ ప్రభుత్వం వేటు
AP Volunteers: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఏకంగా 33 మంది వాలంటీర్ల(Volunteers)పై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టీడ
Date : 18-03-2024 - 11:31 IST -
Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం
Arvind Kejriwal : మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Jal Board Case)లో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) సోమవారం ప్రకటించింది. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. విచారణకు ఆప్ సుప్రిమో హా
Date : 18-03-2024 - 10:38 IST -
Elections 2024 : గాలి మోటార్లకు డిమాండ్.. ఎన్నికల ఎఫెక్టు.. రేట్లు ఇవీ
Elections 2024 : దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు సైతం పోల్స్ జరగనున్నాయి.
Date : 18-03-2024 - 10:24 IST -
Building Collapse : కోల్‌కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Building Collapse : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata)లో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది(Building Collapse). ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాకా గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది. #WATCH | West Bengal
Date : 18-03-2024 - 10:22 IST -
PM Modi : నేడు జగిత్యాలలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi Public Meeting in Jagtial : ప్రధాని నరేంద్ర మోడీ9PM Modi )నేడు జగిత్యాల(Jagtial)లో జరిగే బీజేపీ విజయసంకల్ప సభ(BJP Vijayasankalpa Sabha)లో ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో, తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొననున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు(Lok Sabha Seats) కేంద్రంగా జగిత్యాలలో బీజేపీ విజయసంకల్ప సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాని రెండు వి
Date : 18-03-2024 - 10:02 IST -
Man Vs Ex Wife : భార్య 26 ఏళ్ల ఇంటిపని విలువ 79 లక్షలు.. పరిహారం చెల్లించిన భర్త
Man Vs Ex Wife : హౌజ్ వైఫ్.. హోం మేకర్ చేసే పనిని చాలామంది తక్కువ అంచనా వేస్తుంటారు.
Date : 17-03-2024 - 9:29 IST -
Aadhaar History : ఆధార్ హిస్టరీ.. ఒకే ఒక్క క్లిక్ దూరంలో !!
Aadhaar History : ఆధార్ కార్డ్ ప్రతీ పనికి అవసరమే. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా దాన్ని మనం ఇస్తుంటాం.
Date : 17-03-2024 - 9:24 IST -
Navodaya Jobs 1377 : ‘నవోదయ’లో 1377 జాబ్స్.. అప్లై చేసుకోండి
Navodaya Jobs 1377 : 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 17-03-2024 - 2:43 IST -
Pawan Kalyan : ఈసారైనా పవన్ కల్యాణ్ నెగ్గుతారా ? పిఠాపురంలో పరిస్థితేంటి ?
Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
Date : 17-03-2024 - 10:12 IST -
Kavitha Vs ED : కేజ్రీవాల్, సిసోడియాతో కవిత డీల్.. ఈడీ సంచలన రిపోర్టు
Kavitha Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 14 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు.
Date : 17-03-2024 - 9:35 IST -
Kavitha – Elections : కవిత అరెస్ట్.. బీఆర్ఎస్‌కు ప్లస్సా ? మైనస్సా ?
Kavitha - Elections : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎట్టకేలకు అదే జరిగింది.
Date : 17-03-2024 - 8:21 IST -
Exams Vs Election Dates : ఎన్నికల తేదీల్లో ఎన్నో ‘పరీక్షలు’.. విద్యార్థులు, అభ్యర్థుల్లో ఆందోళన
Exams Vs Election Dates : దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.
Date : 17-03-2024 - 7:46 IST -
Ice Bath : ‘ఐస్ బాత్’ చేస్తారా.. ఆరోగ్యానికి మంచిదా ? కాదా ?
Ice Bath : సెలబ్రిటీలు ఏది చేస్తే అది కాపీ కొట్టడం ఫ్యాన్స్‌కు అలవాటుగా మారింది.
Date : 16-03-2024 - 8:50 IST -
BRS: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్
MP Pasunuri Dayakar : లోక్‌సభ ఎన్నికలకు ముందు వరంగల్(Warangal)లో బీఆర్‌ఎస్(BRS)కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్(Sitting MP Pasunuri Dayakar) కాంగ్రెస్(Congress)లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. https://t.co/txcLLnAXJF pic.twitter.com/T2Ax4QVf6O — Telugu Scribe (@TeluguScribe) March 16, 2024 మంత్రి కొండా సురేఖ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆ
Date : 16-03-2024 - 7:09 IST -
Kavitha: కవిత భర్త, పీఆర్వో రాజేశ్ కి ఈడీ నోటీసులు జారీ
BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(Kavitha husband Anil), పీఆర్వో రాజేశ్(PRO Rajesh), మరో ముగ్గురు అసిస్టెంట్లకు(assistants) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) నోటీసులు(Notices) ఇచ్చింది. సోమవారం(Monday) తమ ఎదుట విచారణకు( inquiry) హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్‌లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చె
Date : 16-03-2024 - 6:57 IST -
Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అ
Date : 16-03-2024 - 6:45 IST -
Modi: ఎన్నికలకు ఎన్డీయే కూటమి సర్వసన్నద్ధంగా ఉందిః ప్రధాని మోడీ
Narendra Modi:కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)నేడు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 26 ఉప ఎన్నికలకు షెడ్యూల్(Elections Schedule) ప్రకటించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) స్పందించారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ వచ్చేసిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు-2024 తేదీలను ఈసీ ప్రకటించిందని తెలిపారు. బీజేపీ-ఎన్డీయే కూటమి ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉందని మోడీ సమ
Date : 16-03-2024 - 6:31 IST -
Kavitha : ఈడీ కస్టడీలో పలు మినహాయింపులు కోరిన కవిత.. కోర్టు ఆమోదం
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)ను ఈడీ కస్టడీ(ED Custody)లో తనకు పలు మినహాయింపులు కావాలని శనివారం కోరారు. అయితే కోర్టు వీటికి ఆమోదం తెలిపింది. ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు తాను బంధువుల(Relatives)ను కలిసేందుకు అనుమతివ్వాలని, తన లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. We’re now on WhatsApp. Click to Join. అలాగే తనకు […]
Date : 16-03-2024 - 6:18 IST -
Indian Navy : సముద్రపు దొంగల దూకుడుకు కళ్లెం వేసిన భారత నౌకాదళం
Indian Navy foils Somali pirates : మరోసారి సముద్రపు దొంగల దూకుడుకు భారత నౌకాదళం(Indian Navy) కళ్లెం వేసింది. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకల(ships)ను దోచుకునేందుకు వారు చేసిన యత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు సముద్రపు దొంగలు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు భారత్ నేవీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. #IndianNavy thwarts designs of Somali pirates to hijack ships plying through […]
Date : 16-03-2024 - 5:58 IST -
జమ్ముకశ్మీర్‌లో వేర్వేరుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు: రాజీవ్ కుమార్
Lok Sabha Elections 2024: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. (Lok Sabha Elections 2024) ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌లో ఆరేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడా
Date : 16-03-2024 - 5:34 IST