HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Orphan Child Has 27 Crores War Broke Out For His Adoption

A Orphan Vs War For Adoption : అనాథ బాలుడి దత్తత కోసం క్యూ లైన్లు.. ఎందుకు ?

Rich Orphan Vs War For Adoption : నాలుగేళ్ల ఆ అనాథ బాలుడి పేరిట రూ.27 కోట్ల ఆస్తి ఉంది.. 

  • Author : Pasha Date : 16-07-2023 - 2:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rich Orphan Vs War For Adoption
Rich Orphan Vs War For Adoption

Rich Orphan Vs War For Adoption : నాలుగేళ్ల ఆ అనాథ బాలుడి పేరిట రూ.27 కోట్ల ఆస్తి ఉంది.. 

దీంతో ఆ పిల్లాడిని తమకంటే తమకు  దత్తత ఇవ్వాలంటూ బాబాయిలు, మామయ్యలు, తాతయ్యలు, దూరపు బంధువులు  క్యూ కట్టారు.    

ఏకంగా కోర్టులో కేసులు వేశారు.. 

ఇంతకీ ఎవరా బాలుడు ? అతడికి అంత డబ్బు ఎక్కడిది ? దత్తత కోసం ఎందుకీ క్యూ లైన్లు ?    

Also read : Rahul Gandhi: రాహుల్ జోడో యాత్రపై జైన్ ముని వీడియో వైరల్

2022 జులై 4 నాటి ముచ్చట ఇది.. ఆ బాలుడి పేరు ఈడెన్ మెక్‌కార్తీ .. వయసు 3 సంవత్సరాలు.. తన పేరెంట్స్ తో కలిసి అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఉన్న  హైలాండ్ పార్క్‌లో సరదాగా తిరిగేందుకు వెళ్ళాడు.  ఆ టైంలో రాబర్ట్ క్రిమో అనే ఒక సైకో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.  ఈ ఘటనలో పార్కులో ఉన్నఏడుగురు చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో  బాలుడు ఈడెన్ మెక్‌కార్తీ పేరెంట్స్ కూడా ఉన్నారు. బుల్లెట్లు బాడీలోకి దూసుకెళ్లడంతో అతడి అమ్మానాన్న అక్కడికక్కడే చనిపోయారు. దీంతో  మెక్‌కార్తీ ఏడుస్తూ అక్కడే తిరగసాగాడు.. ఆ అబ్బాయిని పోలీసు అధికారులు అక్కున చేర్చుకొని .. అతడి అమ్మమ్మ (62 ఏళ్ళు), తాతయ్య (66 ఏళ్లు)కి అప్పగించారు. ఆ సమయంలో (గత ఏడాది ఆగస్టులో) ఒక వ్యక్తి చొరవ చూపి.. తల్లిదండ్రులను కోల్పోయిన  బాలుడు ఈడెన్ మెక్‌కార్తీకి సాయం  చేయాలని దాతలను కోరాడు. దీంతో రూ.27 కోట్ల విరాళాలు వచ్చాయి.  అప్పటివరకు మెక్‌కార్తీ గురించి  అతడి బంధువులు పెద్దగా పట్టించుకోలేదు.

Also read : Income Tax Returns: ఫ్రీలాన్సర్‌గా లేదా కన్సల్టెంట్‌గా పని చేశారా..? మీ ఆన్‌లైన్ ఐటీఆర్‌ని ఎలా అప్లై చేసుకోవాలంటే..?

కానీ ఈ 27 కోట్లు వచ్చిన తర్వాత మెక్‌కార్తీ బంధువుల ఆలోచనలో  మార్పు వచ్చింది. మెక్‌కార్తీని  వయసు మీద పడిన అతడి అమ్మమ్మ, తాతయ్య సరిగ్గా చూసుకోలేరని.. తామైతే బాగా చూసుకుంటామని వాదిస్తూ బాబాయిలు, మామయ్యలు, తాతయ్యలు కోర్టులో దత్తత  పిటిషన్లు(Rich Orphan Vs War For Adoption) వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. మెక్‌కార్తీ ఇప్పటికైతే తన అమ్మమ్మ, తాతయ్య దగ్గరే ఉన్నాడు. అయితే తమ దగ్గరే ఉంటామని కోర్టులో చెప్పాలంటూ  అతడిని కొంతమంది బంధువులు భయపెడుతున్నారని కోర్టు దృష్టికి  అమ్మమ్మ, తాతయ్య తీసుకెళ్లారు. దీంతో వారి ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది. మొత్తానికి తల్లిదండ్రులను ప్రమాదవశాత్తు కోల్పోయిన ఆ బాలుడి దగ్గరున్న సంపద.. బంధువులను అతడి వైపు అయస్కాంతంలా లాగుతోందని చెప్పడంలో సందేహం లేదు.

Also read : India-Mongolia: రేపటి నుండి భారత్, మంగోలియా మధ్య “నోమాడిక్ ఎలిఫెంట్-2023” సైనిక విన్యాసాలు.. బయలుదేరిన భారత బృందం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 27 crores with orphan child
  • america
  • court
  • fortunate orphan
  • maternal grandparents
  • orphan child
  • Rich Orphan Vs War For Adoption
  • war for adoption

Related News

New Jersey

చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

New Jersey  అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా అక్కడ పసిపిల్లలపై పైశాచికత్వం ప్రదర్శించిన ఓ భారతీయుడి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే యువకుడిని అధికారులు కటకటాల్లోకి నెట్టారు. అంతేకాకుండా జైలుకు పంపడమే కాకుండా తిరిగి భారత్‌కు బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

  • Rahul Gandhi

    రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

  • Seattle agrees to pay $29 million compensation to Kandula Jahnavi family

    జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం

  • H1B Visa

    భార‌తీయుల‌కు మ‌రో షాక్ ఇచ్చిన ట్రంప్‌!

Latest News

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd