HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Milk Delivery On Harley Davidson Bike Video Viral

Viral Video: హార్లీ డేవిడ్ సన్ బైక్ పై పాల వ్యాపారం.. చక్కర్లు కొడుతున్న వీడియో!

ఓ వ్యక్తి లక్షల ఖరీదైన బైక్ పై పాల వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

  • Author : Balu J Date : 07-01-2023 - 1:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Milk
Milk

కాలం మారుతోంది. కాలంతో పాటు మనుషులు మారుతున్నాయి. ఒకప్పుడు పాలు బిజినెస్ చేయాలన్నా.. ఇంటింటికీ పాలు పోయాలన్నా.. సైకిల్ లేదా చిన్నపాటి లూనాను వాడేవారు. కానీ ఓ వ్యక్తి లక్షల ఖరీదైన బైక్ పై పాల వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అత్యంత ఖరీదైన బైక్‌పై ఇంటింటికి తిరుగుతూ పాలు పోస్తున్నాడు. ఈ వీడియోలో మాత్రం ఓ వ్యక్తి హార్లీ డేవిడ్‌సన్ బైకుకి వెనుకవైపు రెండు పాల క్యాన్లను తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు.

ఇంటింటికి తిరుగుతూ పాల వ్యాపారం చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. బైక్ వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ మీద నెంబర్ కి బదులుగా ఇంగ్లిష్ లో ‘గుజ్జర్’ అని రాసి ఉంది. ఈ వీడియోకి దాదాపు 1.90 లక్షల లైకులు, 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాబు బాగా రిచ్.. డబ్బులుంటే ఏదైనా సాధ్యమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhadana (@amit_bhadana_3000)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • Drink Milk
  • social media
  • viral
  • viral video

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Solar Capacity For AC

    ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

Latest News

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd