HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Man Crossing River On Bike Video Goes Viral In Internet

Biker Video: వాట్ ఏ డ్రైవింగ్ గురూ.. నదిలో బైక్ డ్రైవింగ్, చక్కర్లు కొడుతున్న వీడియో!

ఓ వ్యక్తి (Biker) తన బైక్ తో నదిలో డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ఘటన ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

  • By Balu J Published Date - 02:29 PM, Tue - 11 April 23
  • daily-hunt
Biker
Biker

Biker Video: ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత సోషల్ మీడియా (Social Media) లో పలు ఆసక్తికర వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఒక్కో వీడియో లక్షల వ్యూస్ తో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లేటెస్ట్ వీడియోలో ఓ వ్యక్తి (Biker) తన బైక్ తో నదిలో డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ఘటన ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

ఈ వ్యక్తి సాహసోపేతమైన డ్రైవింగ్ కు ఫిదా అయ్యారు. ఈ వీడియో మొదట్లో ట్విటర్‌లో షేర్ చేయబడింది. ఆ తర్వాత వైరల్‌గా మారి, 500k వీక్షణలు, 2,800 లైక్స్ తో ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. “‘మనసు ఉంటే మార్గం ఉంటుంది’ అని అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో (Video)లో వ్యక్తి తన బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌ను నడుపుతూ నదిలోకి రయ్ మంటూ దూసుకెళ్లడం చూడొచ్చు.

మోకాళ్లలోతు నీరు ఉన్నప్పటికీ, ఆ బైకర్ చాకచాక్యంగా బైక్ నడిపి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఈ వైరల్ (Viral) వీడియో ఆన్‌లైన్‌లో చాలా మందిని అట్రాక్ట్ చేసింది. “అతను చిన్నప్పటి నుండి వారి నదిలో నివసిస్తున్నాడని స్థానికులకు తెలుసు, ఇది అస్సాంలో సాధారణం” అని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడ్డారు.

The perfect example of "Where there is a will there's a way"
Thoughts about this? Very clever or just very risky? pic.twitter.com/FgYfaFlOtt

— MotorOctane (@MotorOctane) April 6, 2023

Also Read: Salman Khan Death Threat: సల్మాన్ ను చంపేస్తా.. పోలీసులకు బెదిరింపు కాల్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • biker
  • driving
  • Latest Viral Video
  • river

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd