HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ktr Inaugurates Nayani Steel Bridge At Indira Park In Hyderabad

Hyderabad Steel Bridge : హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభమైంది.. ఎలా ఉందో చూడండి

Hyderabad Steel Bridge : దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన (2.62 కిలోమీటర్లు) మొదటి స్టీల్‌ బ్రిడ్జ్‌ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్‌- వీఎస్టీ  మార్గంలో అందుబాటులోకి వచ్చింది.

  • Author : Pasha Date : 19-08-2023 - 1:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Steel Bridge
Hyderabad Steel Bridge

Hyderabad Steel Bridge : దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన (2.62 కిలోమీటర్లు) మొదటి స్టీల్‌ బ్రిడ్జ్‌ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్‌- వీఎస్టీ  మార్గంలో అందుబాటులోకి వచ్చింది. మెట్రో ట్రైన్ రూట్ పైనుంచి నిర్మించిన ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు.  మాజీ మంత్రి “నాయిని నర్సింహారెడ్డి” పేరు పెట్టిన ఈ వంతెన ఇందిరా పార్క్‌ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఉంటుంది. తద్వారా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌ నగర్‌, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరా పార్క్‌- వీఎస్టీ  మార్గంలో రోజుకు లక్ష వాహనాలకుపైనే తిరుగుతుంటాయి. ఇంతకుముందు తెలుగుతల్లి  ఫ్లై ఓవర్ మీది నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వెైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాలు పట్టేది. ఈ వంతెనపై ఇప్పుడు ఐదే నిమిషాల్లో ప్రయాణం పూర్తి అవుతుందని అధికారులు అంటున్నారు.

Good Morning Friends 😍❤️
Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M

— Latha (@LathaReddy704) August 19, 2023

స్టీల్‌ బ్రిడ్జ్‌ (Hyderabad Steel Bridge )విశేషాలు.. 

  • ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్‌ టన్నుల ఉక్కు వినియోగించారు.
  • 81 స్టీల్‌ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు.
  • కాంక్రీట్‌ 60- 100 ఏళ్లు, స్టీల్‌ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
  • రూ.450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్‌ఎంసీ నిర్మించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Hyderabad Steel Bridge
  • inaugurates
  • indira park
  • ktr
  • Nayani Steel Bridge

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

    • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

    • Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

    • Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

    • Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd