Koya Pastor Meesala Gurappa Exclusive Interview : వామ్మో గుర్రప్ప ఒంటినిండా విషమేనట..
Koya Pastor Meesala Gurappa Exclusive Interview : మరి అంతలా ఫేమస్ అయినా ఈ సాంగ్ పాడిన మీసాల గుర్రప్ప ఎవరు..? గుర్రప్ప బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? గుర్రప్ప ఒంటినిండా విషయమే ఉందని అంటున్నారు ఇది ఎంత వరకు నిజం..?
- By Sudheer Published Date - 05:26 PM, Thu - 9 January 25

గత పది రోజులుగా సోషల్ మీడియా లో ట్రెండింగ్ సృష్టిస్తున్న సాంగ్ కోయ్..కోయ్ (Koy …Koy song). చిన్న , పెద్ద వారే కాదు సామాన్య ప్రజల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు ఇప్పుడు కోయ్..కోయ్ పాడుతూ మీమ్స్ చేస్తున్నారు. మరి అంతలా ఫేమస్ అయినా ఈ సాంగ్ పాడిన మీసాల గుర్రప్ప (Koya Pastor Meesala Gurappa) ఎవరు..? గుర్రప్ప బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? గుర్రప్ప ఒంటినిండా విషయమే ఉందని అంటున్నారు ఇది ఎంత వరకు నిజం..? దొంగతనాలు చేసే గుర్రప్ప..ఇప్పుడు ఏసు పాటలు , ప్రార్థనలు చేయడం ఏంటి..? నిజంగా గుర్రప్ప కు దేవదూత కనిపించాడా..? వీటికి సమాదానాలు కావాలంటే ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే. సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న మీసాల గుర్రప్ప తో Exclusive ఇంటర్వ్యూ చేసారు. మరి ఆ ఇంటర్వ్యూ లో ఏ ప్రశ్నలు అడిగారు..? దానికి గుర్రప్ప సమాదానాలు ఏంటి..? అనేది చూడండి.