HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Jharkhand Teacher Beaten By Students Over Poor Marks

Teacher Video: తక్కువ మార్కులు వేశారంటూ.. ఉపాధ్యాయుడ్ని కొట్టిన విద్యార్థులు

విద్యాబుద్దులు చెప్పే గురువును దండించారు విద్యార్థులు.

  • Author : Balu J Date : 01-09-2022 - 4:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Video
Video

విద్యాబుద్దులు చెప్పే గురువును దండించారు విద్యార్థులు. తమకు తక్కువ మార్కులు వేశారని ఆగ్రహిస్తూ.. చెట్టుకు కట్టేసి చితకాబాదారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. తొమ్మిదో తరగతి ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినందుకు రెసిడెన్షియల్ పాఠశాలలో లెక్కల టీచర్ ను విద్యార్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. జార్ఖండ్ లోని గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంలో విద్యార్థులపై మండిపడుతున్నారు పలువురు.

జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ (JAC) శనివారం విడుదల చేసిన IX తరగతి పరీక్షలో 32 మందిలో 11 మంది విద్యార్థులు గ్రేడ్-DD (ఫెయిల్) మార్కులు పొందారు. “పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వనందున ఎలాంటి పోలీస్ ఫిర్యాదు అందలేదు. ఘటన తర్వాత పాఠశాల అధికారాన్ని ఫిర్యాదు చేయమని అడిగా. అయితే విద్యార్థుల కెరీర్‌ను పాడుచేయవచ్చని నో చెప్పారు’’ అని గోపికందర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నిత్యానంద్ భోక్తా చెప్పారు. ఉపాధ్యాయుడు సుమన్ కుమార్‌తో పాటు పాఠశాల క్లర్క్ సోనేరామ్ చౌరేను కట్టేసి కొట్టారు స్టూడెంట్. కొట్టడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేయాలంటూ టీచర్ ను తిట్టడం కూడా వీడియోలో చూడొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beaten
  • social media
  • teacher
  • viral

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Heritage Ladoo Prasadam Ice Cream

    హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd