HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Isro To Launch Its First Solar Mission Aditya L1 To Study Sun

ISRO First Solar Mission : సూర్యుడిపై రీసెర్చ్ కు ఇస్రో  శాటిలైట్..  ‘ఆదిత్య-ఎల్‌ 1’ 

ISRO First Solar Mission : ఓ వైపు చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ ను పంపిన .. మరోవైపు సూర్యుడిపైనా ఫోకస్ పెట్టింది. 

  • Author : Pasha Date : 14-08-2023 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Isro First Solar Mission
Isro First Solar Mission

ISRO First Solar Mission : ఓ వైపు చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ ను పంపిన .. మరోవైపు సూర్యుడిపైనా ఫోకస్ పెట్టింది.  సూర్యుడిపై రీసెర్చ్ కోసం తొలిసారిగా “ఆదిత్య-ఎల్‌ 1” ప్రయోగానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. “ఆదిత్య-ఎల్‌ 1” అనేది ఒక శాటిలైట్. సెప్టెంబరు మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ద్వారా ఈ  శాటిలైట్ ను నింగిలోకి పంపనున్నారు. 1500 కిలోల బరువు ఉండే ‘ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)’ ఫోటోలను సోమవారం సోషల్‌మీడియాలో ఇస్రో  షేర్ చేసింది.

Also read : China Laser Guns : చైనా చేతికి లేజర్‌ ఆయుధం.. ఎలా పని చేస్తుంది ?

కరోనాగ్రఫీ పరికరం సాయంతో సూర్యుడి చుట్టూ ఉండే వాతావరణంపై రీసెర్చ్ చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రయోగంలో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహకారాన్ని ఇస్రో తీసుకోనుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న  కక్ష్యలోకి  ఆదిత్య-ఎల్‌ 1 ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలో ఉంటే.. గ్రహణాల సమయంలోనూ నాన్ స్టాప్ గా  సూర్యుడిని (ISRO First Solar Mission)  స్టడీ  చేసేందుకు వీలు ఉంటుంది.

Also read : Chandrayaan 3: చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్ 3.. అడుగుపెట్టబోయేది అప్పుడే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aditya-L1
  • first solar mission
  • halo orbit
  • isro
  • ISRO First Solar Mission
  • Lagrange point 1
  • sun
  • Sun-Earth system
  • what is it

Related News

    Latest News

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

    • ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?!

    • ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    Trending News

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd