HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Indian Doctor Refuses To Leave Ukraine Without His Pet Panther And Jaguar

Jaguar Kumar: ఉక్రెయిన్ లో ‘తెలుగోడి’ గాండ్రింపు!

రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో భారత విద్యార్థులకు స్వదేశానికి పయనమవుతున్నారు.

  • Author : Balu J Date : 08-03-2022 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kumar
Kumar

రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో భారత విద్యార్థులకు స్వదేశానికి పయనమవుతున్నారు. అయితే ఒక ఇండియన్ డాక్టర్ మాత్రం ‘ఉక్రెయిన్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పేశాడు. సోషల్ మీడియాలో ‘జాగ్వార్ కుమార్’ అని పిలవబడే ఈ డాక్టర్ ఉక్రెయిన్ లోని డోన్‌బాస్ సమీపంలో ఓ బంకర్‌లో యాగ్వార్ అనే జాగ్వర్, సబ్రినా అనే నల్ల చిరుతపులి తో కలిసి ఉంటున్నాడు.

MBBS డిగ్రీ పూర్తి చేసి ఉక్రెయిన్‌లో స్థిరపడిన కుమార్ యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తున్నాడు. తాను పెంచుకుంటున్న జంతువుల గురించి, వైల్డ్ యానిమల్ గురించి, తాను పడే కష్టాలను వీడియోల తీస్తూ యూట్యూబ్ రన్ చేస్తున్నాడు. 84,000 మంది సబ్ స్రైకర్స్ ఉన్న ఆ చానల్ కు మంచి పేరొచ్చింది. కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందినవాడు. యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఓ ఇంటర్వ్యూలో కుమార్ జంతువుల పట్ల తనకున్న ప్రేమ గురించి వివరించాడు. “నేను చిన్నప్పటి నుంచి అమితమైన జంతు ప్రేమికుడిని. లంకేశ్వరుడు సినిమా చూసినప్పుడు చిరంజీవి పులితో చేసిన నటనకు ఫిదా అయ్యాను. ఆ సినిమాను ఎన్నోసార్లు చూశా”అని చెప్పాడు.

MBBS చదివేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లిను సింహం పిల్ల, బెంగాల్ పులి పిల్లను దత్తత తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత స్థానిక జంతుప్రదర్శనశాల ద్వారా జాగ్వర్ ఆరోగ్యం బాగాలేదని తనకు తెలియజేసినట్లు చెప్పారు. జంతువుకు చికిత్స చేసి, దాని ఆరోగ్యాన్ని మెరుగుపడిన తర్వాత, అవసరమైన అనుమతులు పొంది ఇంటికి తీసుకువచ్చినట్లు చెప్పారు. దాంతో పాటు ‘సబ్రినా’ అనే బ్లాక్ పాంథర్‌ని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని పెంచడానికి అయ్యే ఖర్చులు, కష్టాల గురించి మాట్లాడుతూ వీడియోలు తీసేవాడు. ఆ వీడియోలు చాలామందికి రీచ్ కావడంతో కుమార్ కు బాగా పేరొచ్చింది. రష్యా యుద్ధం మొదలుకావడంతో ఉక్రెయిన్ విడిచిపెట్టడానికి ఇష్టపడడటం లేదు కుమార్. ఇదే విషయమై కుమార్ మాట్లాడుతూ.. “నా చివరి క్షణం వరకు (యాగ్వార్, సబ్రినా) రక్షించడానికి ప్రయత్నిస్తాను. వాటిని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు” అంటూ రియాక్ట్ అయ్యాడు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారతీయ పౌరులు తమ పెంపుడు జంతువులను (కుక్కలు, పిల్లులు) తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇస్తేనే స్వదేశానికి వస్తానని అంటున్నాడు కుమార్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian student
  • Russia-Ukraine War
  • special
  • struck
  • viral
  • viral news
  • wild life

Related News

Fight Over Missing Chicken

Viral : పెళ్లి వేడుకలో లెగ్ పీస్ గొడవ..కుర్చీలతో ఫైటింగ్

సాధారణంగా శుభకార్యాల్లో వడ్డించే భోజనం విషయంలో చిన్నపాటి అసంతృప్తి కలగడం సహజమే కానీ, ఇక్కడ ఏకంగా 'చికెన్ లెగ్ పీస్' కోసం జరిగిన గొడవ పెను ఘర్షణగా

    Latest News

    • Balakrishna Heroine : బాలయ్య హీరోయిన్ కు చేదు అనుభవం..ఫోటో అంటూ నడుముపై చెయ్యి వేసి ..

    • Pakistan Deputy Prime Minister: పాక్‌ ఉప ప్రధానికి పరువు పాయే..

    • Delhi : ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం .. లష్కరే టెర్రరిస్టు అరెస్టు

    • TG Legislative Council : పోడియం వద్ద దూసుకువచ్చిన బిఆర్ఎస్ సభ్యులు.. మండలి నుంచి సస్పెన్షన్

    • Gold Price : బంగారం పతనం..కొనుగోలు దారులకు ఇదే ఛాన్స్

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd