HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Hot And Powerful Meet The Worlds Most Beautiful Cop This Is What She Has To Say

World Most Beautiful Cop: ఈ పోలీస్ ‘హాట్ అండ్ పవర్ ఫుల్’.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న లేడీ కాప్!

సాధారణంగా పోలీస్ పేరు చెబితే దొంగలు హడలెత్తిపోతారు. కానీ డయానా రామిరేజ్ లేడీ పోలీస్ పేరు చెప్పగానే అందమైన లుక్స్

  • By Balu J Published Date - 03:50 PM, Sat - 12 November 22
  • daily-hunt
Cop
Cop

సాధారణంగా పోలీస్ పేరు చెబితే దొంగలు హడలెత్తిపోతారు. కానీ డయానా రామిరేజ్ లేడీ పోలీస్ పేరు చెప్పగానే అందమైన లుక్స్ గుర్తుకువస్తాయి. ఓ పోలీస్ అందమైన అమ్మాయి అయితే.. అరెస్టు చేసినా లైట్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ఆమె పర్ఫెక్ట్ లుక్స్ సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి. పోలీస్ చొక్కాపై కనిపించే సింహాల గుర్తులు శక్తి, ధైర్యం, విశ్వాసానికి మాత్రమే ప్రతీక కాదు.. అందానికి కూడా ఓ పత్యేక గుర్తింపు అని ఈ లేడీ పోలీస్ విషయంలో చెప్పక తప్పదు.  కొలంబియాలోని మెడెలిన్‌కు చెందిన ఈ మహిళా పోలీసు అధికారికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె కు ఇన్‌స్టాగ్రామ్ లో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇటీవల రామిరేజ్ మెడెలిన్ వీధుల్లో గస్తీ తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది. ఆ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో ఒకటిగా పిలువబడింది. కానీ గ్లామరస్ పోలీస్ ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేసి ప్రత్యేకార్షణగా నిలిచింది. జీవితంలో మరోసారి కెరీర్‌ని ఎంచుకునేందుకు తనకు మరో అవకాశం ఇస్తే, ఎలాంటి ఆలోచన లేకుండా పోలీసు జాబ్ నే కెరీర్ ను ఎంచుకుంటానని చెప్పింది. ఈ హాట్ పోలీసు తరచుగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఆమె ఇటీవల “ఇన్‌స్టాఫెస్ట్ అవార్డ్స్‌లో సంవత్సరపు ఉత్తమ పోలీస్ లేదా మిలిటరీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నామినేట్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Diana Ramirez (@dianelly_17)

 

 

View this post on Instagram

 

A post shared by Diana Ramirez (@dianelly_17)


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beautiful
  • Diana Ramirez
  • lady cop
  • netizens
  • social media
  • viral

Related News

    Latest News

    • Telangana : ప్రభుత్వ టీచర్లకు వాత పెట్టేందుకు సిద్దమైన విద్యాశాఖ

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Company Lockout : ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ – కేంద్రం

    • Share Market : 100 కొంటే 400 షేర్లు ఫ్రీ ..లక్షకు రూ.3 లక్షలు గోల్డెన్ ఛాన్స్!

    • Chennai Metro Train Stuck : ఆగిన మెట్రో.. టన్నెల్ నుంచి ప్రయాణికులు బయటకు

    Trending News

      • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

      • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

      • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

      • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

      • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd