HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Good News For Us Green Card Holders Increase In Card Validity

Green card : అమెరికా గ్రీన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. కార్డు వ్యాలిడిటీ పెంపు

Extends Green Card Validity: గతంలో గ్రీన్ కార్డు గడువు ముగిసినప్పటికీ.. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీని పెంచేవారు. కానీ ప్రస్తుతం దీనిని 36 నెలల వరకు పెంచినట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది.

  • Author : Latha Suma Date : 21-09-2024 - 6:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Card
Green Card

Extends Green Card Validity: అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డు దారులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని పొడగించింది. గతంలో గ్రీన్ కార్డు గడువు ముగిసినప్పటికీ.. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీని పెంచేవారు. కానీ ప్రస్తుతం దీనిని 36 నెలల వరకు పెంచినట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది.

Read Also: Hyderabad: హైదరాబాదులో రెండ్రోజుల పాటు నీటి సరఫరా బంద్

గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్టు అయింది. సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డులు పొందిన వారు పదేళ్లకొకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉండేది. ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరునెలల ముందే ఐ-90 ఫామ్ ను సమర్పించాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు వ్యాలిడిటీని 24 నెలల పాటు పొడగిస్తూ.. రిసీట్ నోటీస్ అందజేస్తారు. దీంతో గ్రీన్ కార్డు గడువు ముగిసినా.. ఈ నోటీస్ తో వారికి చట్టబద్దమైన నివాస హోదా కొనసాగుతోంది. కొత్త కార్డులు జారీ అయ్యేంత వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయాలలో వారు దానిని లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా వినియోగించుకోవచ్చు. అయితే, కండిషనల్‌ రెసిడెన్సీ తీసుకునేవారి గ్రీన్‌కార్డుల గడువు రెండేళ్లపాటే ఉంటుంది. వీరికి తాజా పొడిగింపు వర్తించదు. వీరు ముందుగా నివాస హోదాపై ఉన్న కండీషన్స్‌ తొలగించుకునేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కార్డు గడువు తీరే 90 రోజుల్లోపు దీన్ని చేసుకోవాలి. దరఖాస్తు అనుమతి పొందితే.. వారికి 10ఏళ్ల కాలానికి గ్రీన్‌కార్డు లభిస్తుంది.

Read Also: Tirumala Laddu Issue : ‘ఓకే శివయ్యా..’ అంటూ విష్ణు ట్వీట్ కు ప్రకాష్ రాజ్ రిప్లై


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Green Card
  • green card holders
  • Green Card Validity Extends
  • Renewal

Related News

Tensions in Iran.. Embassy warns Indian citizens

ఇరాన్‌లో ఉద్రిక్తతలు .. భారతీయులు తక్షణమే దేశం విడిచి రావాలి : ఎంబసీ హెచ్చరిక

ఇరాన్‌లోని భారతీయ పౌరుల కోసం భారత ప్రభుత్వం, భారత ఎంబసీ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే దేశాన్ని విడిచిపోవాలని సూచిస్తూ పౌరులను అప్రమత్తంగా ఉండమని సూచించింది.

  • Sasikanth Reddy Donthireddy

    అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Latest News

  • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

  • తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

  • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

  • పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd