HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Get Your Horoscope Predictions For All Zodiac Signs In Telugu For Thursday September 7th

Today Horoscope : సెప్టెంబర్ 7 గురువారం రాశి ఫలాలు.. వారు అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • By Pasha Published Date - 09:30 AM, Thu - 7 September 23
  • daily-hunt
Today Horoscope
Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారిని కుటుంబ కలహాలు ఇబ్బందిపెడతాయి. పనుల్లో  చికాకులు ఉన్నాయి. అక్కరలేని మాటలు పడవలసివస్తుంది. ఆవేశపూరిత ఘర్షణ వాతావరణం ఏర్పడును. కుటుంబ, ఆరోగ్య విషయాల్లో చెడు ఫలితాలున్నాయి. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు వ్యాపారంలో ఖర్చులు నియంత్రించుకోవాలి. ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రైతాంగం, సినీరంగం వారికి కలసివచ్చేటటువంటి రోజు. ఉద్యోగులకు పని ప్రదేశంలో కొనసాగుతున్న ఒత్తిడి దూరమవుతుంది. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దత్తాత్రేయుని పూజించాలి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే అవి తిరిగివస్తాయనే ఆశ వదులుకోవడం మంచిది. ఖర్చులు పెట్టేముందు కాస్త ఆలోచించండి. ఉద్యోగంలో పనిఒత్తిళ్ళు అధికం. చికాకులతో కూడిన వాతావరణం. కుటుంబములో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడును. వ్యాపారస్తులకు అనుకున్న సమయానికి ధనము చేతికి అందదు. రాజకీయ నాయకులకు ఈరోజు అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయం కలుగు సూచన.

Also read: Miss Shetty Mr Polishetty Talk : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ టాక్..

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు అవసరం లేని దగ్గర మాట్లాడకపోవడమే మంచిది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో జాప్యం ఉంటుంది. మీరు చేసే పనులలో పురోగతి ఏర్పడును. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహం

ఈరోజు సింహరాశి వారు తలపెట్టిన పనులు పూర్తిచేసేవరకూ విశ్రమించవద్దు. లేదంటే అవి అక్కడితోనే ఆగిపోతాయి. భవిష్యత్ లో కూడా ముందుకు కదలవు. వాహనాన్ని జాగ్రత్తగా వినియోగించండి. ఒత్తిళ్ళు అధికం. రాజకీయాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. రైతాంగం, సినీరంగం వారికి కలసివచ్చే రోజు. దత్తాత్రేయుని పూజించాలి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పనిలోనూ అలసత్వం వహించవద్దు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడడానికి మీరు చేసే పనులు సత్ఫలితాలిస్తాయి. ధనపరమైనటువంటి లాభాలు కలుగును. రైతాంగం, సినీరంగం వారికి మంచి సమయం. గురు బలం కోసం శనగలు దానం చేయాలి.

Also read:SBI PO: గుడ్ న్యూస్.. ఎస్బీఐలో 2000 పీవో పోస్టులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే..!

తుల

ఈరోజు తులారాశి వారికి ఎప్పటినుంచో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. ఆగ్రహ ఆవేశాలకు దూరంగా ఉండాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరాదు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు, ఖర్చులు అధికమగును. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు, రైతాంగం వారికి అనుకూలంగా లేదు.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు ఒక ముఖ్యమైన వస్తువును కోల్పోయే అవకాశం ఉంది. రహస్య విషయాలు బయటపెట్టవద్దు. ఏదో పని మీద బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అగ్ని, నీటి ప్రదేశాలకు దూరంగా ఉంచండి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరాదు. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. దత్తాత్రేయుని పూజించాలి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారి పాత వివాదాలు సమసిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగస్తులకు శుభ సమయం. స్థానచలన మార్పులు సత్ఫలితాలిస్తాయి. శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి.

మకరం

ఈరోజు మకర రాశి వారు ఎవ్వరికీ సలహాలు ఇవ్వకపోవడం మంచిది. సన్నిహితులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఎవ్వరితోనూ అనవసర చర్చలకు దిగొద్దు, వివాదాల జోలికి పోవద్దు. రాజకీయాల్లో ఉన్నవారికి శుభసమయం. ఓ పెద్ద బాధ్యత వస్తుంది. మీరు చేసే పనుల్లో చికాకులు అధికం. గొడవలకు దూరంగా ఉండాలి. రైతాంగం, సినీరంగం వారికి అంత అనుకూలంగా లేదు. గణపతినీ, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి.

Also read:China Bans iPhone: చైనా మరో కీలక నిర్ణయం.. యాపిల్ కు భారీ దెబ్బ..!

కుంభం

ఈరోజు కుంభ రాశి వారు కొన్ని రహస్యాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కుటుంబంలో సమస్యలేర్పడును. వ్యాపారస్తులకు సమయానికి ధనం సర్దుబాటు కాదు. అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడును. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికం. దత్తాత్రేయుని పూజించాలి.

మీనం 

ఈరోజు మీన రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. రావలసిన ధనం సమయానికి చేతికి అందదు. అనవసరంగా మాట పడవలసి వస్తుంది. స్రీలకు కుటుంబ సభ్యులతో అనుకోని చికాకులు కలుగును. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • horoscope
  • horoscope in telugu
  • horoscope today
  • September 7th
  • thursday
  • today horoscope

Related News

    Latest News

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd