HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Genetically Modified Britain Mosquitoes Could Stamp Out Malaria

Super Mosquitoes : సూపర్ మగ దోమలు రిలీజ్ చేస్తున్నారహో.. ఆడదోమల ఖేల్ ఖతం!

Super Mosquitoes : సూపర్ దోమలు రెడీ అవుతున్నాయి.. కరోనా వ్యాక్సిన్ల తయారీ కంపెనీల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టిన మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్..  ఇప్పుడు సూపర్ దోమల అభివృద్ధి ప్రాజెక్టులోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు.. 

  • Author : Pasha Date : 16-08-2023 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Super Mosquitoes
Super Mosquitoes

Super Mosquitoes : సూపర్ దోమలు రెడీ అవుతున్నాయి.. 

కరోనా వ్యాక్సిన్ల తయారీ కంపెనీల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టిన మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్..  ఇప్పుడు సూపర్ దోమల అభివృద్ధి ప్రాజెక్టులోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు.. 

యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్ (Oxitec)కి  బిల్ గేట్స్ నిధులు అందిస్తున్నారు.   

మలేరియాను ప్రపంచం నుంచి తరిమికొట్టే సామర్ధ్యం కలిగిన  సూపర్ దోమలను “Oxitec” కంపెనీ తయారు చేయనుంది. 

ఇంతకీ సూపర్ దోమలంటే ఏమిటి ? అనే ప్రశ్న మైండ్ లో వస్తోందా ?

Also read : Bomb Threat: విమానాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరింపు.. పోలీసులు అదుపులో నిందితుడు

మలేరియాను అంతం చేసే ఈ మిషన్ లో భాగంగా ఆక్సిటెక్ కంపెనీ బ్రిటన్ కు చెందిన మగ  దోమలకు ల్యాబ్ లో జన్యు మార్పులు చేస్తుంది. ఆడ దోమలు ఎక్కువ కాలం జీవించకుండా నిరోధించే ఒక ప్రత్యేకమైన జన్యువును వాటిలోకి ప్రవేశపెడుతుంది. ఇలా జన్యు మార్పులు చేసే మగ  దోమలే సూపర్ దోమలుగా ఆవిర్భవిస్తాయి. సూపర్ మగ దోమలు.. ఆడ దోమలతో జతకట్టినప్పుడు, అవి ఆడ దోమలలోకి తమ జన్యువులను బదిలీ చేస్తాయి. ఈ డేంజరస్ జన్యువులు ఆడ దోమలను చంపేస్తాయి. సూపర్ దోమల కారణంగా ప్రపంచంలో మగ దోమల సంఖ్య పెరుగుతుందని, ఆడ దోమల సంఖ్య తగ్గడం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.  ఆడ దోమలే మనుషులను కుడతాయని, వాటి వల్లే మలేరియా వస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆడ దోమల అంతం ద్వారా మలేరియా మహమ్మారిపై గెలవాలనే మానవుడి పంతం నెగ్గుతుందని బిల్ గేట్స్ నమ్ముతున్నారు. అందుకే ఈ రీసెర్చ్ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్నారు.

Also read : Today Horoscope : ఆగస్టు 16 బుధవారం రాశి ఫలితాలు.. వారు వాహన వినియోగంలో జాగ్రత్త వహించాలి

సూపర్ దోమలను విడుదల చేసే దేశాలు..  

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. “సూపర్ మగ దోమలు పర్యావరణానికి, మానవులకు రెండింటికీ ముప్పు కాదని ఆక్సిటెక్ పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 100 కోట్ల సూపర్ దోమలు(Super Mosquitoes) విడుదలయ్యాయి. వీటి వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు” అని చెప్పారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటిలో వచ్చే ఏడాది సూపర్ మగ  దోమలు విడుదలవుతాయి. ఇథియోపియా, సుడాన్, సోమాలియా, కెన్యా, నైజీరియా, ఘనా వంటి ఆఫ్రికా దేశాలలో 1.20 కోట్ల సూపర్ మగ  దోమలు విడుదలవుతాయి.  బ్రెజిల్‌లోనూ సూపర్ దోమలను రిలీజ్ చేయనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bill gates
  • Britain mosquitoes
  • Genetically modified mosquitoes
  • stamp out malaria
  • Super Mosquitoes
  • UK firm Oxitec
  • war against malaria

Related News

Bill Gates 

ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Bill Gates   ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్

  • 'Sanjeevani' Project : బిల్ గేట్స్ ప్రారంభించే 'సంజీవని' ప్రాజెక్టు గురించి తెలుసా?

    ‘Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

  • Bill Gates to visit Amaravati Today

    చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd